25.9 C
India
Monday, December 15, 2025
More

    CM Revanth : బస్టాండ్ లో కాన్పు చేసిన ఆర్టీసీ మహిళా సిబ్బంది.. సీఎం అభినందనలు

    Date:

    CM Revanth
    CM Revanth

    CM Revanth : కరీంనగర్ బస్టాండ్ లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్ఆర్టీసీ మహిళా సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నట్లు సీఎం ఎక్స్ (ట్విటర్)లో పోస్టు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్త చూసి సీఎం స్పందించారు.

    మరోవైపు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఈ ఘటనపై స్పందించారు. పరిమళించిన మానవత్వం తాజాగా ట్వీట్ చేశారు. కరీంనగర్ బస్ స్టేషన్ లో నిండు చూలాలికీ కాన్పు చేసిన టీజీఎస్ ఆర్టీసీ మహిళా సిబ్బంది మానవత్వం అభినందనీయమన్నారు. మీరు సకాలంలో స్పందించి డెలివరీ చేయడం వల్లనే తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. మానవత్వం చాటుకోవడంలో ఆర్టీసీ ముందుంటుందని సిబ్బంది మరోసారి నిరూపించారని హర్షం వ్యక్తం చేశారు.

    ఊరు వెళ్లడానికి వచ్చిన ఓ నిండు గర్భిణి కరీంనగర్ బస్టాండ్ లో నొప్పులు పడుతుంటే ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలు అడ్డుపెట్టి డెలివరీ చేశారు. 108 వాహనం వచ్చే లూపే సాధారణ ప్రసవం చేసి తల్లి, బిడ్దను ఆస్పత్రికి తరలించారు. దీంతో వీరిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Karimnagar : ఏం ఐడియా సర్.. ఎండల నుంచి ఇలా ఉపశమనం

    Karimnagar Petrol Pump : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఉష్ణోగ్రతలు భయంకర...

    CM Revanth : బెట్టింగ్ యాప్‌ల కేసుల విచారణ.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

    CM Revanth : తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్...

    Revanth Reddy : పెంచుకున్న పాము రేవంత్ ను కాటేస్తుందా?

    Revanth Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్...

    Revanth : రేవంత్ కు షాకా?…ప్రీ ప్లానేనా?

    Revanth : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర లేసిన సంగతి తెలిసిందే....