21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Ruhani Sharma : షర్ట్ విప్పేసి మరీ గ్లామర్ షో చేస్తున్న హిట్ భామ.. అందాలు చూస్తే అదరహో అనాల్సిందే!

    Date:

    Ruhani Sharma
    Ruhani Sharma

    Ruhani Sharma : సాధారణంగా సినీ కెరీర్ లో కొనసాగాలంటే హిట్స్ అనేవి ఉండాలి.. అవి లేకపోతే హీరోయిన్ అయితే అసలే రాణించలేదు.. కానీ ఈ భామ లక్ ఏంటో తెలియదు కానీ కెరీర్ లో వరుస ప్లాప్స్ అవుతున్న ఈమెకు మరిన్ని ఆఫర్స్ వరిస్తున్నాయి.. ఆ భామ ఎవరంటే రుహనీ శర్మ.. ఈమె టాలీవుడ్ లో తక్కువ సినిమాలే చేసిన మంచి పేరు తెచ్చుకుంది.

    వచ్చిన ప్రతీ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటూ పోతుంది. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ ఈ భామ ఏ మాత్రం ఫేమ్ తెచ్చుకోలేక పోతుంది.. మోడల్ గా నేషనల్ రేంజ్ లో పాపులర్ అయిన తర్వాత ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ చి ల సౌ అనే తెలుగు సినిమాతో ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది.

    Ruhani Sharma
    Ruhani Sharma

    ఈమె కెరీర్ స్టార్టింగ్ నుండి ఆఫర్స్ అయితే వస్తూనే ఉన్నాయి కానీ హిట్స్ మాత్రం అందుకోలేక పోతుంది.. ఇక ఈమె నటించిన హిట్ సినిమా మాత్రం విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా తప్ప ఈమెకు చెప్పుకోదగ్గ మరో హిట్ అయితే పడలేదు.. ప్రస్తుతం ఈ భామ హిందీలో ఒక వెబ్ సిరీస్ తో పాటు రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది. అలాగే తెలుగులో వెంకటేష్, శైలేష్ కొలను కాంబోలో వస్తున్న మూవీలో ఈ భామ హీరోయిన్ గా నటిస్తుంది.

    కెరీర్ ఎలా ఉన్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం బిజీగా ఉంటూ తెగ అందాలను ఆరబోస్తూ ఇక్కడ మాత్రం యమ క్రేజ్ తెచ్చుకుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ కు ఓ రేంజ్ లో స్పందన లభిస్తుంది. ఈ మధ్య మరింత హాట్ షో చేస్తున్న ఈ భామ తాజాగా షర్ట్ మొత్తం విప్పేసి బ్రాలో కనిపించి క్లివేజ్ షో చేసింది. ఈమె ఎద అందాలు అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ruhani Sharma : ఆ సీన్స్ లో రెచ్చిపోయిన రుహానీ శర్మ.. ఇంత పచ్చిగా చూపించారేంటి!

    Ruhani Sharma : టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అతి...

    Ruhani Sharma : బికినీ లో రుహాని శర్మ.. ఫొటోలు వైరల్

    Ruhani Sharma : రుహాని శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం...

    Ruhani Sharma : బికినీ టాప్ లో అదరగొట్టిన హిట్ బ్యూటీ

    Ruhani Sharma in Bikini : రుహాని శర్మ గురించి తెలుగు...

    Ruhani Sharma : రుహానీ శర్మ గ్లామరస్ ట్రీట్.. పరువాలన్నీ గాలికి వదిలేసిన బ్యూటీ..

    Ruhani Sharma : ఈ మధ్య ముద్దుగుమ్మలకు కాస్త సమయం దొరికిన...