Medchal News : మహాశివరాత్రి పర్వదినo సందర్భంగా శైవ క్షేతాలు కిటకిట లాడుతు న్నాయి. మేడ్చల్ జిల్లా కుత్బు ల్లాపూర్, పద్మా నగర్ లో సిద్దేశ్వర స్వామి,M.N రెడ్డి నగర్,కాశి విశ్వేశ్వర స్వామి ఆలయం లో మరియు వ సూరారం లో వెలిసిన శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయం లో ఉదయం నుండి భక్తులు పోటేత్తారు..
ఆలయాల అన్ని శివ నామ స్మరణ తో మారుమో గుతున్నా యి.తెల్లవారుజామునుండే శివ య్య దర్శనానికి భక్తులు తండో ప తండాలుగా తరలి వచ్చారు. ఆలయ కమిటీ ల ఆద్వర్యంలో ఉద యాన్నే సుప్రభాత సేవ, గణపతి పూజ, శివాభి షేకాలు, పంచా మృత అభిషేకాలు, పుణ్య వచన ము చేస్తున్నా రు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుం డా అన్ని సౌకర్యా లను ఆలయ కమిటీ సభ్యులు, పోలీసు లు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలు అన్ని శినామస్మరణతో మారు మ్రోగుతున్నాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.