
Samantha Ruthuprabhu : టాలీవుడ్ నటి సమంత రుతుప్రభు రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజా సమాచారం ప్రకారం, ఆమె కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి అంగీకారం తెలిపారు. “ది ఫ్యామిలీ మ్యాన్” వెబ్ సిరీస్ ద్వారా సమంతకు మంచి పేరు తెచ్చిన డైరెక్టర్ రాజ్‌తో ఆమె వివాహం జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.