38.7 C
India
Thursday, June 1, 2023
More

    Samyukta Cleavage : సంయుక్త క్లీవేజ్ షో.. ముందుకు వంగి మరీ..

    Date:

    Samyukta Cleavage
    Samyukta Cleavage

    Samyukta Cleavage : ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ పడడం అంత తేలికేం కాదు. మొదటి మూవీ నుంచి ఇప్పటి వరకూ తీసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో గోల్డెన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది సంయుక్త మీనన్. టాలీవుడ్ లో ఇప్పుడు ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె సినిమాలో నటించింది అంటేనే బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు దర్శక, నిర్మాతలు.

    ఎంట్రీ ఎలాగంటే..
    కేరళకు చెందిన ‘సంయుక్త మీనన్’ 2016లో మలయాళ చిత్రం ‘పాప్‌కార్న్’తో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఇదే భాషలో అనేక సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తమిళంలోనూ చిత్రాలు చేసింది. కెరీర్ ఆరంభంలోనే మలయాళం, తమిళం చాలా సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది ఆమె.

    తెలుగులో వరుస హిట్లు
    సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్’తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఇందులో మంచి పాత్ర పోషించిన ఆమె అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంది. దీంతో ఆమెకు వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. తర్వాత బింబిసార చేసింది అది కూడా కలెక్షన్ల వర్షం కురవడంతో లక్కీ హీరోయిన్ గా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంది.

    సార్‌తో
    ధనుష్ హీరోగా చేసిన ‘సార్’ సినిమాలో హీరోయిన్ గా చేసింది సంయుక్త. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో విడుదైంది. బాక్సాఫీస్ హిట్ తో భారీగా కలెక్షన్లను కురిపించింది. ఇందులో ఆమె నటనతో మిస్మరైజ్ చేసిందనే చెప్పాలి. ఆ తర్వాత ‘బూమరాంగ్’ అనే మలయాళ చిత్రంలో నటించి మెప్పించింది సంయుక్త.


    విరూపాక్ష ఇంకోటి:
    తెలుగులో తీసిన మూడు చిత్రాలు టాప్ హిట్లు సాధించడంతో గోల్డెన్ హీరోయిన్ అయిపోయింది ఈ అమ్మడు. ఇటీవలే సాయి ధరమ్ తేజతో కలిసి ‘విరూపాక్ష’లో నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇందులో ఆమె నటనకు మంచి గుర్తింపు దక్కింది.

    సోషల్ మీడియాలోనూ
    వరుస హిట్ సినిమాల్లో చేస్తున్నా సోషల్ మీడియాపైనా తన ఫోకస్ ఉంచుతుంది సంయుక్త. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలు, రిల్ లైఫ్, రియల్ లైఫ్ గురించి పంచుకుంటూ కామెంట్లు చూస్తూ రిప్లై కూడా ఇస్తుందట ఈ అమ్మడు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా తన పిక్ లతో హీట్ పెంచుతుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటూ కేక పుట్టిస్తుంది సంయుక్త.

    పిక్స్ వైరల్:
    వెండితెరపై హాట్ షోలో కనిపించని ఈ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా మాత్రం క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటుంది. తన ఇన్ స్టా వేదికగా ఒక ఫొటో షూట్ చేసిన ఈ అమ్మడి అందం చూసి నెటిజన్లు తెగ సంబురపడుతున్నారట. ఆమె వంగి మరీ క్లీవేజ్ షో చేసింది. దీంతో ఆమె ఎదభాగం కనిపించడంతో ఇక కుర్రళ్లకు పగ్గాల్లేవంటే సందేహం లేదు. ఈ ఫొటోలు తక్కువ సమయంలోనే వైరల్ గా మారాయి.

    Share post:

    More like this
    Related

    మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

      ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

    ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

      మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

    మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

    మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

    సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ‘విరూపాక్ష’.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే!?

    సాలిడ్ బజ్‌తో రిలీజ్ అయిన సినిమా విరూపాక్ష. సుకుమార్ శిష్యుడు కార్తిక్‌...

    ఆసక్తికరంగా విరూపాక్ష ట్రైలర్

    సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష. కార్తీక్...

    75 కోట్ల మార్క్ అందుకున్న ధనుష్ సార్

    తమిళ స్టార్ హీరో తెలుగులో నటించిన చిత్రం సార్. ఫిబ్రవరి 17...

    ధనుష్ సార్ ట్రైలర్ వచ్చేసింది

    తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''...