29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Samyukta white saree : తెల్లటి చీరలో అందాలు పరుస్తున్న సంయుక్త

    Date:

    Samyukta white saree
    Samyukta white saree

    Samyukta white saree : గోల్డెన్ నటిగా గుర్తింపు సంపాదించుకుంది సంయుక్త మీనన్. ఇప్పటికి ఆమె చేసిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ అంటే సందేహం లేదు. చలా వరకు మూవీస్ బాక్సాఫీస్ కలెక్షన్లను కురిపించాయి. హీరో, కంటెంట్ కంటే నటి సంయుక్త మీనన్ నటించింది కాబట్టే ఇంతటి హిట్ సాధించిందని ఇండస్ట్రీ నమ్ముతోంది. అందంలో, అభినయంలో ఏ స్టార్ హీరోయిన్ తో అయినా ఆమె పోటీ పడుతుంది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెను ప్రసంశించడం వైరల్ గా మారింది.

    టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది సంయుక్తా మీనన్. వరుస విజయవంతమైన చిత్రాలతో తన సత్తాను, ప్రతిభను నిరూపించుకుంటుంది. తాజాగా సింపుల్ చీరను అప్రయత్నంగా అలంకరించి పచ్చని మొక్కలతో అందంగా ఫోజులిచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.

    ఈ నిర్మలమైన వాతావరణంలో, ఆమె ఒక సుందరమైన తోటలో కూర్చుని, సొగసు ప్రదర్శిస్తూ ఒక అందమైన పక్షిని పోలి ఉంది. ఆమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి, సంయుక్త తన అసాధారణ సామర్థ్యాలను మరింత ప్రదర్శించే అద్భుతమైన ప్రాజెక్టులను ఎంచుకొని చేస్తుంది. ఆమె స్థిరమైన విజయం ఆమె అంకితభావం, బహుముఖ ప్రజ్ఞ, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రజెంటేషన్ కు నిదర్శనం.

    ప్రస్తుతం ఆమె చేతిలో చాలినన్ని సినిమాలు ఉన్నాయి. దీంతో సంయుక్త చాలా బిజీగా మారింది. ఇండస్ట్రీలో అత్యంత వేగంగా స్టార్ డమ్ సంపాదించుకున్న నటిగా కూడా ఆమె గుర్తింపు సంపాదించుకుంది. ఏది ఏమైనా అందంలో ఆమె తర్వాతే ఎవరైనా.. ప్రస్తుతం చీరలో ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. వీటిని తెగ షేర్ చేస్తున్నారు ఆమె అభిమానులు.

     

    View this post on Instagram

     

    A post shared by Samyuktha (@iamsamyuktha_)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sanyukta Menon : 63 ఏళ్ల నటుడితో సంయుక్త మీనన్ రొమాన్స్.. అంతా డబ్బుల కోసమే..!

    Sanyukta Menon : సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి ఎంట్రీ ఇచ్చాక ఆ...