
Sara Ali Khan : సారా అలీ ఖాన్.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి తెలియని వారు లేరు.. ఈ స్టార్ డాటర్ దేశీ లుక్ లో అదిరి పోయింది.. డిజైనర్ లెహంగాలో ఈ అమ్మడు మెరిసింది.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2023 లో రెడ్ కార్పెట్ పై మెరిసింది.. సారా అలీ ఖాన్ అబూ జానీ, సందీప్ ఖోస్లా లు డిజైన్ చేసిన లెహంగాలో ఈ అమ్మడు మెరిసింది..
మినిమమ్ మేకప్ తో హెయిర్ బన్ పైకి దుపట్టాతో పిన్ చేసింది.. తన స్టేట్మెంట్ డ్రాప్ ఇయర్ రింగ్స్ ను పాస్టెల్ బ్లౌజ్, సిల్వర్ ఎంబెలిస్మెంట్ డిటైల్స్ లో ఈ అమ్మడు అదిరిపోయే రేంజ్ లో కనిపించింది. దీంతో ఈ అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ లలో సారా అలీ ఖాన్ ఒకరు.. ఈమె సైఫ్ అలీ ఖాన్ కూతురిగా బాలీవుడ్ లోకి ఈమె ఎంట్రీ ఇచ్చింది.. ఈమె కేదార్ నాథ్ తో ఒక విజయం అందుకుంది.. ఆ త్సర్వత్ నటించిన సింబా కూడా సూపర్ హిట్ అయ్యింది..
ఇలా ఈ బ్యూటీ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ లో సక్సెస్ అయిన వారు తక్కువ అనే చెప్పాలి.. అలాంటి వారిలో సారా అలీ ఖాన్ ఉన్నారు. ఈమె స్టార్ కిడ్ అయినప్పటికీ తన నటనతో క్రేజ్ తెచ్చుకుంది. అలాగే సోషల్ మీడియా వేదికగా అమ్మడిది అందాల విందుకు కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు..
View this post on Instagram