36.6 C
India
Friday, April 25, 2025
More

    శరత్ కుమార్ అనారోగ్య వార్తలపై స్పందించిన టీమ్

    Date:

    sarathkumar pr team responds on health issues
    sarathkumar pr team responds on health issues

    తమిళ నటుడు శరత్ కుమార్ అనారోగ్యానికి గురయ్యాడని , ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని , అలాగే ఆరోగ్యం విషమించిందని రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే రెండు మూడు రోజులుగా ఈ వార్తలు అదేపనిగా వస్తుండటంతో ఎట్టకేలకు శరత్ కుమార్ పీఆర్ టీమ్ స్పందించింది. శరత్ కుమార్ ఆసుపత్రికి వెళ్లొచ్చిన విషయం నిజమే కానీ మీడియాలో వస్తున్నట్లుగా తీవ్ర అనారోగ్యం కాదని , హెల్త్ చెకప్ అయ్యాక ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని స్పష్టం చేసింది.

    తెలుగు , తమిళ చిత్రాల్లో నటించాడు శరత్ కుమార్. 90 వ దశకంలో హీరోగా అలాగే విలన్ గా కూడా పలు చిత్రాల్లో నటించాడు. ఇక గతకొంత కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే చేస్తున్నాడు. తమిళ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం ” వారిసు ” చిత్రంలో కూడా నటించాడు శరత్ కుమార్. ఈ సినిమా తెలుగులో వారసుడు అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఇక శరత్ కుమార్ ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దాంతో చెన్నై లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్నాడు. అయితే హాస్పిటల్ వెళ్ళాడు …… వచ్చాడు దాంతో ఊహాగానాలు చేసేవాళ్ళు శరత్ కుమార్ అనారోగ్యానికి గురయ్యాడు అంటూ రకరకాల వార్తలను వండి వార్చారు. దాంతో ఆ వార్తలను కొట్టిపడేసింది శరత్ కుమార్ పీఆర్ టీమ్.

    Share post:

    More like this
    Related

    Pakistan High Commission : భారత్ విషాదంలో ఉంటే ఢిల్లీపాక్ హైకమిషన్ లో కేక్ కటింగ్ నా?

    Pakistan High Commission : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం వద్ద జరిగిన...

    Aghori : అఘోరి మెడికల్ టెస్టులో భయంకర నిజాలు.. రెండు సార్లు లింగమార్పిడి..  

    Aghori : చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ వ్యవహారం...

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి వెనుక సైఫుల్లా ఖలీద్ – ఒక దుర్మార్గపు మేథావి కథ

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఇటీవల చోటుచేసుకున్న...

    shock to Pakistan : పాకిస్తాన్ కు మరో గట్టి షాక్ ఇచ్చిన భారత్

    shock to Pakistan : పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ పేజీని భారత్‌లో తెరవడానికి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    32 ఏళ్ల తర్వాత మళ్ళీ విడుదల అవుతున్న గ్యాంగ్ లీడర్

    మెగాస్టార్ చిరంజీవి , లేడీ అమితాబ్ విజయశాంతి జంటగా నటించిన బ్లాక్...