25.3 C
India
Tuesday, July 16, 2024
More

    Viral Video : కోతుల దాహం ఎలా తీర్చాడో చూడండి..!

    Date:

    Viral Video
    Viral Video

    Viral Video : మనిషి అన్న తర్వాత కొంత దయాగుణం ఉండాలి. మూగ జీవాల పట్ల దయ చూపించే వాడే నిజమైన మనిషి అని పెద్దలు కూడా చెప్తూనే ఉంటారు. రెండు కాలాలు (వర్షాకాలం, చలికాలం) ఎలా ఉన్న పర్వాలేదు గానీ వేసవి కాలం మాత్రం వాటి బాగోగులు చూసుకోవాల్సిందే. ఈ భూమి ఒక్క మనిషికి మాత్రమే సొంతం కాదు. సకల చరాచర జీవరాసులకు ఇక్కడ ఉండే హక్కు ఉంది.

    కానీ మనిషి మాత్రమే భూమిని ఆక్రమిస్తూ జంతువులు బతికేందుకు స్థలం లేకుండా చేస్తున్నాడు. పైగా వాటి వనరులను కూడా దోచుకెళ్తున్నాడు. ఇక అవి గ్రామాల్లోకి వస్తే వెంటాడి మరీ తరుముతున్నాడు. కానీ, మూగ జీవాల పట్ల దయతో ఉండాలి. వేసవిలో నీటి జాడను దొరకబట్టడం చాలా కష్టం. అడవుల్లో సాసర్ల పేరుతో కొన్ని నిర్మాణాలు చేసి మూగ జీవాల కోసం నీటిని పోస్తుంటారు అధికారు. ఇవే వాటికి వేసవి తాగునీరు.

    ఇవన్నీ పక్కన పెడితే ఈ సారి (2024) వేసవి తీవ్రంగా ఉంది. ఎంతలా అంటే.. రాజస్తాన్ లాంటి ఎడారి రాష్ట్రంలో 52 డిగ్రీలకు చేరింది. ప్రభుత్వాలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. సాధారణ మనిషికే ఇన్ని కష్టాలు ఉంటే ఇక మూగ జీవాల పాట్లు ఎవరికి చెప్పుకోవాలి. ఈ కింది వీడియో చూడండి. దాహంతో ఉన్న కొండెంగలు (కోతుల్లో ఒక జాతి) నీటి కోసం చేతి పంపు వద్ద ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. దీంతో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి చేతి పంపును కొట్టడంతో వస్తున్న నీటిని ఆవురావురుమంటూ తాగాయి. సదరు వ్యక్తికి ధన్యవాదలు చెప్పుకుంటున్నాయి కోతులు.

    Share post:

    More like this
    Related

    Pawan : పాలనలో తన మార్కు చూపిస్తున్న పవన్.. లక్ష కోట్ల ఆదాయం ఉండే కంపెనీ కోసం పోరాటం!

    Pawan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం...

    CM Relief Fund : ఆన్‌లైన్‌లో మొదలైన సీఎం సహాయనిధి దరఖాస్తులు

    CM Relief Fund : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....

    AP Government : వైసీపీ మెడకు మరో ఉచ్చు? ఏపీ సర్కార్ నివేదిక కోరిన సుప్రీంకోర్టు..!

    AP Government మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు...

    Anchor Rashmi : ఆ ఘటనపై యాంకర్ రష్మీ సంచలన స్టేట్మెంట్.. మద్దతిచ్చిన నెటిజన్లు..

    Anchor Rashmi : యాంకర్ ‘రష్మీ గౌతమ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : నారాయణ నామస్మరణతో డెలివరీ.. మహిళ వీడియో వైరల్

    Viral Video : బిడ్డకు జన్మనివ్వడం ఏ స్త్రీకైనా పునర్జన్మతో సమానం...

    Viral Video : చేపలు కూడా రసాయనమే.. నెట్టింట వైరల్

    Viral Video : చేపలు స్వచ్ఛంగా దొరుకుతున్నాయి అనుకుంటే వాటిని కూడా...

    Jagan Why Not 175 : వైనాట్ 175 ఏమైంది జగన్?

    Jagan Why Not 175 : ఎదురుదెబ్బల నుంచి ఎంత త్వరగా...

    Ashlin Jimmi : ‘హీరోయిన్ పాత్ర రాలేదు.. కాబట్టి ముంబైపై టెర్రర్ అటాక్స్ కు ఓకే’.. ఓ రచయిత సంచలన వ్యాఖ్యలు..

    Ashlin Jimmi : ప్రపంచం మొత్తం ఉగ్రవాదం అనే భూతంతో అల్లాడిపోతుంది. ఈ...