September 24 Horoscope :
వ్రషభ రాశి వారికి శ్రమ పెరుగుతుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. సమయం అనుకూలంగా ఉంటుంది. దుర్గ అష్టోత్తరం చదవడం శుభం కలిగిస్తుంది.
మిథున రాశి వారికి ధైర్యంగా ముందుకు వెళతారు. ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. పనుల్లో వేగం పెరుగుతుంది. ఇష్టదేవత ఆరాధన చేయడం చాలా మంచిది.
కర్కాటక రాశి వారికి మీ చాతుర్యంతో పనులు చక్కబెడతారు. అనుకూల కాలం. ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. గణపతి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
సింహ రాశి వారికి పనుల్లో విజయం సాధిస్తారు. ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. శ్రమ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత దక్కేలా చేసుకోవాలి. దుర్గ అష్టోత్తరం చదవడం మంచిది.
కన్య రాశి వారికి గొడవలకు దూరంగా ఉండాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. చంద్ర శ్లోకం చదవడం మంచి ఫలితాలు కలిగిస్తుంది.
తుల రాశి వారికి ఒక శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. సూర్యాష్టకం చదవడం మేలు చేస్తుంది.
వ్రశ్చిక రాశి వారికి ఒక శుభవార్త మీలో ఆనందం కలిగిస్తుంది. సమయానికి డబ్బు చేతికి దొరుకుతుంది. ఆచితూచి వ్యవహరించాలి. లక్ష్మీదేవి దర్శనం శుభం కలిగిస్తుంది.
ధనస్సు రాశి వారికి మంచి ఆలోచనలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి. పనుల్లో పురోగతి ఉంటుంది. శివ నామస్మరణ చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.
మకర రాశి వారికి ప్రయాణాల్లో లాభాలుంటాయి. ఒక వార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. మొహమాటానికి పోకండి. శ్రీరామ నామం జపిస్తే మంచిది.
కుంభ రాశి వారికి కుటుబంలో మంచి వాతావరణం ఉంటుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల శుభాలు కలుగుతాయి.
మీన రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఒక విషయంలో సంతోషం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాలు వచ్చేందుకు దోహదపడతాయి.
ReplyForward
|