20 C
India
Saturday, January 17, 2026
More

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Date:

    Nigeria
    Nigeria

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ రాష్ట్రంలో మూడు బాంబు పేలుళ్లు జరుగగా దాదాపు 18 మంది మృతి చెందారు. మరో 48 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. నిన్న (శనివారం) స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఓ వివాహ వేడుకలో మొదటి పేలుడు సంభవించింది. ఆ తరువాత గ్వోజాలో రెండో పేలుడు, అనంతరం అంత్యక్రియల వద్ద మూడో పేలుడు జరిగింది.

    బోర్నూ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ బార్కిండో మొహమ్మద్ సైదు గ్వోజా టౌన్ లో జరిగిన పేలుడు స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని రెస్క్యూ సిబ్బంది చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుళ్లకు పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related