29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Sex sports : స్వీడన్ లో శృంగార క్రీడ.. ప్రత్యక్ష ప్రసారం చేస్తారట?

    Date:

    Sex sports
    Sex sports

    Sex sports : శృంగారమంటే నాలుగు గోడల మధ్య చేసుకునేది. కానీ నలుగురిలో చేసుకునేది కాదు. రహస్యమే ప్రధానం. ఇటీవల కాలంలో శృంగారం శృతిమించుతోంది. నడిబజారులోనే నవ్వుల పాలు అవుతున్నారు. శృంగార చేష్టలను ఎక్కడ పడితే అక్కడ చేయడం, హద్దులు దాటి ప్రవర్తించడం మామూలుగా మారింది. మనలాంటి దేశంలో శృంగారంపై బహిరంగంగా చర్చించడం తప్పుగా భావిస్తారు.

    కానీ మనలాంటి దేశాలు కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని దేశాలు మాత్రం శృంగారాన్ని విచ్చలవిడిగా చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్వీడన్ శృంగారాన్ని ఓ క్రీడగా మార్చేసింది. త్వరలో అక్కడ సెక్స్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించబోతోంది. జూన్ 8 నుంచి స్వీడన్ సెక్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యూరోపియన్ సెక్స్ చాంపియన్ షిప్ ప్రారంభించబోతున్నారు. కొన్ని వారాల పాటు ఈ పోటీ సాగుతుంది. ఇందులో పాల్గొనే వారు ప్రతిరోజు 6 గంటల పాటు శృంగారంలో మునిగి తేలాలి.

    కౌగిలి, ముద్దు, ఫోర్ ప్లే తదితర వాటితో శృంగార భంగిమలు ఎలా ఉంటాయో రౌండ్ల వారీగా నిర్వహిస్తుంటారు. ప్రతి జంట 45 నిమిషాల నుంచి గంట పాటు శృంగారంలో పాల్గొనాల్సి ఉంటుంది. వివిద దేశాల నుంచి 20 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోటీలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనికి ముగ్గురు జడ్జీలు కూడా ఉంటారు. ప్రతి జంట చేసే విన్యాసాలపై గమనించి విజేతను నిర్ణయిస్తారు.

    ఈ పోటీలో పాల్గొనే జంటలు 16 నియమాలు పాటించాల్సి ఉంటుంది. భాగస్వామితో శృంగార ప్రేరేపితం నుంచి భావప్రాప్తి వరకు వారు చేసే పనులపై మార్కులు ఇవ్వనున్నారు. కొత్త కొత్త పొజిషన్లో వారు పాల్గొనే పద్ధతులను బేరీజు వేసుకుని వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ ఇలాంటి పోటీ నిర్వహించడంపై సహజంగానే విమర్శలు వస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Madras High Court: వాటిని లైంగిక వేధింపులుగా పరిగణించలేం.. హైకోర్టు తీర్పు..

    Madras High Court:  లైంగిక వేధింపులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు మరోసారి...

    Motu sarasam : ఇదేమి మోటు సరసం మావా.. ముద్దు పెట్టుకున్నందుకు భర్త ఆ పార్ట్ కొరికేసిన భార్య

    Motu sarasam : ధర్మ, అర్థ, కామాలలో భార్య తోడును విడిచిపెట్టద్దు...

    Romance : తనలో సగం వయసున్న అమ్మాయితో రోమాన్స్.. తట్టుకోలేక పెదవి కొరికిన హీరో..

    Romance : సినిమాల్లో ప్రస్తుతం రోమాన్స్ సీన్లు, లిప్ లాక్ సీన్లు...