Shakeela షకీలా.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అప్పట్లో అంతా ఇంతా కాదు. పోర్న్ స్టార్ గా ఆమె సౌత్ ఇండియాను ఊపేసింది. అప్పట్లో ఆమె సినిమాలు వస్తున్నాయంటే చాలు.. పెద్ద హీరోలు కూడా తమ సినిమాలను వాయిదా వేసుకునే వారు. స్టార్ హీరోల రేంజ్ లో ఆమె సినిమాలు వసూళ్లు సాధించేవి. అప్పట్లో ఆమె సినిమాలకు థియేటర్లు మొత్తం నిండిపోయేవి.
ఇక కెరీర్ పరంగా ఎలా ఉన్నా ఆమె వ్యక్తిగతంగా మాత్రం చాలా విమర్శలు ఎదుర్కుంది. అప్పట్లో ఆమెను సమాజ బహిష్కరణ్ చేయాలనే నిరసనలు కూడా వెల్లువెత్తాయి. కానీ ఆమె మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఆమెకు ఇప్పుడు పెద్దగా సినిమాలు రావట్లేదు. నాలుగు పదుల వయసు దాటిపోతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు.
ఆమె గతంలో చాలామందితో డేటింగ్ చేసింది. ఈ విషయాలను ఆమెనే స్వయంగా వివరించింది. ఇక సెక్స్ సీన్ల గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. సెక్స్ అనేది ఓ బయోలాజికల్ నీడ్. దాన్ని ఆరోగ్య పరమైన విషయంగానే చూడాలి. ఓ సారి నేను మా పెదనాన్న కొడుకుతోనే సెక్స్ సీన్ లో నటించాను.
అప్పుడు నేను దాన్ని తప్పుగా భావించలేదు. కేవలం యాక్టింగ్ గా మాత్రమే భావించాను. సెక్స్ సీన్లలో నటించేటప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు. ఎందుకంటే అక్కడ డైరెక్టర్, కెమెరా మెన్, లైట్ మెన్ కూడా ఉంటారు. అది కేవలం యాక్టింగ్ పర్పస్ లోనే చూశాను. వ్యక్తిగతంగా నేను సెక్స్ ను చాలా ఎంజాయ్ చేస్తాను అంటూ తెలిపింది ఈ భామ.