Shakuntala Devi :
మనవారు తెలివితేటల్లో అపర మేధావులు. మన మెదడు పాదరసంలా పనిచేస్తుంది. అది ఉపయోగించుకునే తీరును బట్టి ఉంటుంది. ప్రతి మనిషి మెదడు 1350 గ్రాములే ఉంటుంది. దాన్ని వినియోగించుకునే విదానం ఉంటుంది. మనవారు తెలివితేటల్లో ఎంతో మేటి. ప్రపంచానికి గణితాన్ని పరిచయం చేసిన రామానుజన్ లాంటి వారు పుట్టిన దేశం కావడంతో తెలివి మన సొత్తు.
గణిత శాస్త్రంలో విశేష ఖ్యాతి గాంచిన శకుంతల దేవి మన తరానికి చెందిన మేధావి. ఎలాంటి లెక్కలనైనా అలవోకగా చెబుతుంది. సూపర్ కంప్యూటర్ వేగంతో గణితంలోని లెక్కలను కడుతుంది. ఎంతటి కఠినమైన లెక్కలనైనా ఇట్టే చేధిస్తుంది. అలవోకగా చెబుతుంది. అబ్బురపరిచే భారతీయుల్లో ఆమె ఉండటం గమనార్హం. దీంతో ఆమె ప్రతిభకు అందరు ముగ్గులవుతున్నారు.
శకుంతల దేవి మళ్లీ పుట్టిందా అన్నట్లు అనిపిస్తుంది. గణితంలో ఎంతటి లెక్కనైనా చేయడంలో దిట్ట. ఆ అమ్మాయి ప్రతిభ చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. అంతటి మేధావి అని తెలుస్తోంది. మనం ఎంత పెద్ద లెక్క ఇచ్చినా క్షణాల్లో తేల్చేస్తుంది. అందరు అవాక్కవుతున్నారు. ఆమె టాలెంట్ కు ఫిదా అవుతున్నారు. భారతీయులంటేనే తెలివిమంతులు అనే భావం కలిగిస్తోంది.
గణితంలో ఎంతటి లెక్కనైనా ఇట్టే పరిష్కరించడం ఆమె నైజం. ఈ నేపథ్యంలో ఆమె మెదడే ఓ కంప్యూటర్ చిప్ అని అంటున్నారు. శకుంతల దేవి తెలివితేటలు చూసి మురిసిపోతున్నారు. గణిత లెక్కలు చేయడంలో ఆమె దిట్ట. బహుముఖ ప్రజ్ణాశాలిగా చెబుతున్నారు. ఇలా ఈ తరంలో కూడా ఓ గణిత మేధావి పుట్టడం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.