35.9 C
India
Monday, May 12, 2025
More

    Shalini Pandey : బికినిలో శాలిని పాండే.. చూస్తే తట్టుకోలేరు బయ్యా..

    Date:

    Shalini Pandey
    Shalini Pandey

    Shalini Pandey : అర్జున్ రెడ్డి హిరోయిన్ శాలిని పాండే బికినీలో స్విమ్మింగ్ పూల్ లో రెచ్చిపోయిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రకారు మతిపోగొడుతుంది. అర్జున్ రెడ్డిలో లిప్ లాక్ సీన్లలో ఏ మాత్రం బిడియం లేకుండా ఈజీగా నటించేసింది. కానీ ఈ మధ్య సినిమాలు లేకపోవడంతో ఇన్ స్టాగ్రాంలో ఫొటోలు పెడుతూ తాను ఉన్నానని చెబుతోంది.

    శాలిని పాండే అర్జున్ రెడ్డి మూవీలో నటించి దాదాపు 8 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరొక హిట్ లేదు. తెలుగు ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కు వెళ్లిన ఈ భామకు అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. కాస్త బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నార్త్ సినిమాల్లో నటించడానికి వెళ్లి సన్నగా నాజుగ్గా మారింది. కానీ అవకాశాలు మాత్రం రావడం లేదు.
    ఈమె స్థానంలో కొత్త హిరోయిన్లు వచ్చేస్తున్నారు. దీంతో ఈమెను ఎవరూ పట్టించుకోవడం లేదు.

    టైట్ ఫిట్ నల్లడి షేవ్ వేర్ వేసుకున్న ఫిట్ గా కనిపిస్తున్న ఈ భామ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ బ్యూటీని చూసిన అభిమానులు మాత్రం నువ్వు రోజు రోజుకు అందంగా కనిపిస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  విజయ్ దేవరకొండతో మంచి కెమిస్ట్రీ చూపించిన ఈ బ్యూటీకి ఫుల్ మార్క్ పడ్డాయి. సందీప్ రెడ్డి వంగా నార్మల్ గా అయితే సెలెక్ట్ చేయడు. ఇలాంటి అమ్మాయి ఒకరు వచ్చారంటే ఆమె ఎంతో టాలెంట్ అయి ఉండాలి. శాలిని పాండే ఎంత టాలెంట్ ఉన్నా.. ఆమెకు ఏ మాత్రం కలిసి రావడం లేదు.

    తాజాగా శాలిని పాండే నటించిన మహారాజ్ అనే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ మూవీని సిద్దార్థ మల్హోత్రా డైరెక్షన్ చేశాడు. జునైత్ ఖాన్, జయదీప్ అహ్లదీప్ తో కలిసి నటించింది. జూన్ 21న రీలిజ్ అయిన ఈ వెబ్ సిరీస్ శాలిని పాండే తల రాత మార్చుతుందో లేదో చూడాలి.

     

    View this post on Instagram

     

    A post shared by Shalini Pandey (@shalzp)

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shalini Pandey Cleavage Show : షాలినీ పాండే క్లీవేజ్ షో అదుర్స్..

    Shalini Pandey Cleavage Show : ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సినిమాలు...

    Shalini Stunning Looks : బ్రా లేకుండా ఎద సంపద బయట పెట్టేసిన షాలినీ.. చూస్తే పిచ్చెక్కాల్సిందే..!

    Shalini Stunning Looks : అర్జున్ రెడ్డి సినిమాతో కుర్రాళ్లలో విపరీతమైన ఫాలోయింగ్...

    Shalini Pandey Stunning Looks : టూ పీస్ బికినీలో టెంప్ట్ చేస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. కుర్రాలంతా ఫ్లాట్!

    Shalini Pandey Stunning Looks : షాలినీ పాండే గురించి స్పెషల్ పరిచయం...

    Shalini Pandey : బ్రా అందాలతో చంపేస్తున్న షాలినీ పాండే.. ఆ పరువాలు చూస్తే అంతే..!

    Shalini Pandey : షాలినీ పాండేను ఇప్పట్లో ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే...