Shalini Pandey : షాలినీ పాండేను ఇప్పట్లో ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే ఆమె చేసిన మొదటి సినిమాతోనే అంత అల్లకల్లోలం సృష్టించింది. విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా నటించిన సెన్సేషనల్ సినిమా అర్జున్ రెడ్డి. ఈ మూవీతో ఇద్దరు కూడా భారీ సక్సెస్ అందుకున్నారు.. అయితే ఇద్దరి ఫేమ్ మాత్రం ఒకేలా లేదు.. విజయ్ స్టార్ హీరోగా అయిపోతే షాలినీ మాత్రం అంతగా రాణించలేక పోతుంది..
ఈ సినిమా తర్వాత విజయ్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. కానీ షాలినీ పాండేకు ఎలాంటి అవకాశాలు పెద్దగా రాలేదు. తెలుగులో కేవలం కల్యాణ్ రామ్ తో ఎమ్మెల్యే సినిమాలోనే నటించింది. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. దాని తర్వాత ఆమె తిరిగి సౌత్ లో నటించలేదు. ఎలాగైనా బాలీవుడ్ లోనే సెటిల్ అవ్వాలని అక్కడకు వెళ్లిపోయింది.
మరి బాలీవుడ్ లో రాణించాలంటే ఘాటుగా అందాలను ఆరబోయాలి. కదా.. ఆ విషయాలు షాలినీకికూడా బాగా తెలుసు. అందుకే అక్కడకు వెళ్లాక పొట్టి బట్టలు వేసుకుంటూ హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తోంది. అంతే కాకుండా జిమ్ములు చేసి కాస్త సన్నబడిపోయింది. నాజూకైన అందాలను మెయింటేన్ చేస్తోంది.
ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘాటు అందాలను చూపించింది. స్విమ్మింగ్ పూల్ పక్కన ఉంటూ తన పెంపుడు కుక్కతో సెల్పీ ఇచ్చింది. ఇందులో తన ఎద పొంగులు మొత్తం బ్రా అందాలతో కుమ్మేసింది. ఉన్నవన్నీ కనిపిస్తున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.
View this post on Instagram