
Shama Sikander hot : షామా సికిందర్.. ఈ భామ పేరు చెబితే తెలుగులో గుర్తు పట్టడం కష్టమే.. అయితే ఈమె 1999లో మాస్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఈమె నటిగా తన నటనతో ఆకట్టుకున్న ఆశించిన స్థాయిలో ఆఫర్స్ అందలేదు అనే చెప్పాలి.. అయితే ఈ భామ ప్రెజెంట్ బుల్లితెర మీద అలరిస్తుంది..
2003లో సోనీ టీవీలో ఒక సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయిన బుల్లితెర మీద మాత్రం బాగా సక్సెస్ అయ్యింది అనే చెప్పాలి.. ఇక్కడ ఈ భామకు మంచి గుర్తింపు లభించింది.. సీరియల్స్, పలు రియాలిటీ షోలతో ఈమె బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుని రాణిస్తుంది.
ప్రజెంట్ ఏ అవకాశం వచ్చిన నటించేందుకు సిద్ధంగా ఉంది.. వెబ్ సిరీస్ లలో కూడా ఆఫర్ లను వస్తే వద్దు అనకుండా చేస్తుంది. ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా చేస్తున్న అందాల విందు గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఇక్కడ ఈ భామ అందాల జాతరకు యూత్ అంతా ఫిదా కావాల్సిందే.. అందుకే ఈమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
ఈమె తరచు తన లేటెస్ట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.. తాజాగా షామా సికిందర్ షేర్ చేసిన ఒక ఫోటో నెటిజెన్స్ ను బాగా ఆకట్టు కుంటుంది.. నాలుగు పదుల వయసులో కూడా ఈ రేంజ్ లో అందాలు ఆరబోసి ఆకట్టు కుంటుంది.. బ్లూ జీన్స్ లో క్లివేజ్ షోతో హాట్ గా దర్శనం ఇచ్చింది. దీంతో ఈ పిక్ నిముషాల్లోనే వైరల్ అయ్యింది.