Bigg Boss Shanmukh : బిగ్ బాస్ ఫేమ్, యూట్యూబ్ షణ్ముక్ జస్వంత్ గంజాయితో పోలీసులకు పట్టుబడ్డారు. అతనితో పాటు ఆయన సోదరుడు సంపత్ వినయ్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంపత్ వినయ్ పై ఓ యువతి కేసు పెట్టగా అరెస్టు చేసేందుకు హైదరాబాదులోని అతడి ఇంటికి వె ళ్ళారు. ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగా గంజా యి పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అన్నదమ్ములు ఇద్దరిని పోలీసు అధికారులు విచారిస్తున్నారు.