27.8 C
India
Wednesday, February 18, 2026
More

    Shobhana : 18 ఏండ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి శోభన.. ఏకంగా కల్కి 2898 ఏడీలో కీలకరోల్

    Date:

    Shobhana
    Shobhana childhood pic

    Shobhana : పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిని చూసి గుర్తుపట్టారా.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక మైన స్థానాన్ని సంపాదంచుకని ఆ తర్వాత 18 సంవత్సరాలుగా తెలుగు ఆడియన్స్ కు దూరమైంది. ఆమె సీనియర్ నటి శోభన. భరత నాట్యం, కూచిపూడి, క్లాసికల్ డ్యాన్సర్ గా ఎంతో అనుభవం ఉంది.

    తెలుగులో మోహనబాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటిటాప్ హిరోలతో కలిసి నటించింది. తమిళ్ లో రజినీకాంత్, కమల్ హసన్, మలయాళంలో మమ్ముట్టి లాంటి స్టార్ హిరోలతో కలిసి యాక్ట్ చేసింది. అనంతరం ఏమైందో తెలియదు. ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. అలాంటి శోభనకు నాగ్ అశ్విన్ మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఏకంగా కల్కి 2898 ఏడీ మూవీలో కీలక రోల్ ఇచ్చాడు.
    రిలీజ్ చేసిన పోస్టర్ లో కూడా శోభన కనిపిస్తోంది. శోభన గతంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.

    శోభన నటించిన చాలా సినిమాలు బంపర్ హిట్ కొట్టాయి. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రంలో శోభన కు కీలక రోల్ ఇచ్చారని తెలుస్తోంది. కల్కి లో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ గా ప్రభాస్ భైరవుడిగా, కమల్ హసన్, దిశా పటాని, మాళవిక ఇలా టాప్ హిరోలు, హిరోయిన్లు నటిస్తున్నారు. పురణాలు, సైన్స్ ఫిక్చన్ మధ్య సినిమా తీసినట్లు అర్థమవుతుంది.

    జూన్ 27 న కల్కి రిలీజ్ అయింది. థియేటర్లలో ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు. వారు ఫస్ట్ షో అయిపోగానే ఇచ్చే రివ్యూస్ కోసం కోట్ల కళ్లు వేచిచూస్తున్నాయి. సినిమా రివ్యూ కోసం థియేటర్ల దగ్గర మీడియా ఎదురు చూస్తోంది. కల్కి 2898 ఏడీ ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. మేకింగ్ మొత్తం కూతురు స్వప్న దత్ చూసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా పై తెలుగు ఇండస్ట్రీతో పాటు నాగ్ అశ్విన్ కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథ ఎందుకు సినిమాగా చేయలేకపోయింది?

    Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్‌కి ఉన్న గుర్తింపు మరే...

    Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్న ప్రభాస్

    Prabhas Marriage : 45 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభాస్ టాలీవుడ్‌లో మోస్ట్...

    Prabhas : వేల సంబంధాలు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం?

    Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త...

    Nag Ashwin : నాని, విజయ్ దేవరకొండలకు నాగ్ అశ్విన్ అంటే ఎంతో ఇష్టం! మల్టీస్టారర్ వస్తుందా?

    Nag Ashwin : టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్ హీరోల మధ్య గట్టి పోటీ...