29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Shobhita Rana : పరువాలన్నీ ప్రదర్శిస్తూ పిచ్చెక్కిస్తున్న శోభితా రాణా.. పిక్స్ మాములుగా లేవుగా!

    Date:

    Shobhita Rana
    Shobhita Rana

    Shobhita Rana : ఏ రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.. అందుకే హీరోయిన్లు కూడా మార్పు మొదలు పెట్టారు.. గతంలో చాలా తక్కువగా సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేసేవారు.. సినిమాల్లో తప్ప సోషల్ మీడియాను పెద్దగా వాడుకునేవారు కాదు.. అందాల ఆరబోత ఎంత చేసిన సినిమాల్లోనే.. కానీ ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మల అందాలను చూడాలంటే సోషల్ మీడియాను ఫాలో అవ్వాల్సిందే..

    అంతలా యూత్ అంతా సోషల్ మీడియా ఎడిక్ట్ అవుతున్నారు. వారి వీక్ నెస్ ను పట్టుకున్న ముద్దుగుమ్మలు కూడా అందాలతో రెచ్చిపోతున్నారు.. అందాల ప్రదర్శన చూపిస్తూ సోషల్ మీడియా వేదికగా తెగ హొయలు పోతున్నారు.. తెలుగు, బాలీవుడ్ అనే తేడా లేకుండా ముద్దుగుమ్మలు అందరు కూడా ఒకే బాటలో నడుస్తున్నారు.
    Shobhita Rana
    Shobhita Rana
    ఈ రోజుల్లో గ్లామర్ చూపిస్తేనే అవకాశాలు అని యంగ్ హీరోయిన్స్ రుజువు చేస్తున్నారు. దీంతో ఎప్పుడో వచ్చిన హీరోయిన్స్ కూడా వారి బాటలోనే నడుస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా అందాల ప్రదర్శన చేస్తూ రెచ్చిపోతున్నారు. వీరి అందాల ప్రదర్శనకు మంచి డిమాండ్ ఉండడంతో వీరు మరింత డోస్ పెంచేస్తున్నారు. మరి తన అందచందాలతో కుర్రాళ్ళ గుండెలని కొల్లగొట్టే భామల్లో శోభితా రాణా ఒకరు..
    ఈ భామ అందాల డోస్ మరింత పెంచేసి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతుంది.. కవ్వించే అందాలతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తూ సోషల్ మీడియాను ఎలేస్తుంది.. ఈ భామకు ఈ మధ్య ఆఫర్స్ తగ్గిపోయిన క్రేజ్ మాత్రం తగ్గలేదు.. ఇష్క్ బ్రాందీ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన ఈమె రాజా మీరు కేక, రంగరంగ వైభవంగా సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి..
    Shobhita Rana

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...