
Shobnam : మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుంది. అది వెయ్యి రకాలుగా ఉంటుందట. అందుకే పుర్రెకో గుణం జిహ్వకో రుచి అంటారు. నాలుగు గోడల మధ్య చేసుకునేది శృంగారం. ఆరుబయట చేసేది వ్యభిచారం. దీంతో శృంగారంపై మనదేశంలో బహిరంగంగా మాట్లాడటమే తప్పుగా భావిస్తారు. కానీ ఈ జంట చేసిన పనికి అంతా పరేషాన్ అవుతున్నారు.
కుటుంబంలో అందరిని మా అని సంబోధిస్తాం. ఒక్క పెళ్లాన్ని మాత్రం నా పెళ్లాం అని చెబుతారు. అందుకే భార్యను ధర్మపత్ని అంటారు. మనం చేసే పనుల్లో సహధర్మచారిణిగా ఉంటుంది. మన జీవితాంతం మన వెంటే నిలుస్తుంది. మన కష్టసుఖాల్లో పాలు పంచుకుంటుంది. అలాంటి భార్య శీలాన్ని ఓ ప్రబుద్ధుడు బహిర్గతం చేశాడు. సభ్య సమాజం తలదించుకునేలా చేసిన అతడిపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఊహలతో పెళ్లి చేసుకున్న భార్య శీలానికి భద్రత లేకుండా చేశాడు. కంచే చేను మేసిన చందంగా చేశాడు. దీంతో ఆమె తలెత్తి తిరిగేది ఎలా? ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటనపై అందరిలో ఆందోళన నెలకొంది. సభ్యసమాజానికే మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించిన అతడిపై విమర్శలు పెరుగుతున్నాయి. ఇలా ఆడవారి శీలంతో ఆడుకున్న వాడిని ఏం చేసినా పాపం లేదని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఆడపిల్ల జీవితాన్ని అంగట్లో పెట్టిన అతడిపై అమ్మాయి తల్లి ఫిర్యాదు చేసింది. పెద్దలు దీన్ని అడ్డుకోవాలని చూసినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆడవారి శీలాన్ని నడిబజారులో పెట్టిన ప్రబుద్ధుడి నిర్వాకం ప్రశ్నార్థకంగా మారింది. అతడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి దురాగాతాలు మరెప్పుడు కూడా చూడకూడదని చెబుతున్నారు.