Pushpa 2 : పుష్ప 2 మూవీ కోసం దేవీ శ్రీ ప్రసాద్ ను కాదు అనుకొని మరీ తమన్ తోపాటు మరో మ్యూజిక్ డైరెక్టర్ ను పెట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను చేయించారు నిర్మాతలు, దర్శకుడు సుకుమార్. అయితే తాజాగా ఆ అవుట్ ఫుట్ బాగా రాలేదని.. ఇప్పటివరకూ తమన్ చేసిన ఈ బీజీఎంను పక్కనపెట్టేసినట్టు సమాచారం. మరి ఇంతకుముందు దేవీ శ్రీ ప్రసాద్ చేసిందే బాగుందని వాడారా? మరి ఏం చేశారన్నది బయటకు రావడం లేదు. తమన్ బీజీఎం మాత్రం ఆపేశారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.
Pushpa 2 : షాక్ : తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను వాడుకోని పుష్ప2 టీం
Date: