
Shraddha Das insta Pics : సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందాల ఆరబోత చేస్తున్న హీరోయిన్స్ ఎందరో.. మరి అలాంటి బ్యూటీలలో శ్రద్ధా దాస్ ఒకరు.. ఈమె కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికపై ఫోటో షూట్స్ షేర్ చేస్తూ కాకపుట్టిస్తుంది.. ఈమె అందాలను శ్రద్ధగా చూపించడంలో ఎప్పుడు ముందు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు..
ఇటీవలే కాలంలో Shraddha Das అందాలు మరింత హీట్ పెంచుతున్నాయి. ఎందుకంటే ఈమె వరుస ఫోటో షూట్ లతో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.. తాజాగా అమ్మడి ఫోజులు నెటిజెన్స్ కు మతి పోగొడుతున్నాయి అనే చెప్పాలి.. నెట్టింట ప్రేక్షకులను అలరించడానికి ఎటువంటి మొహమాటం చూపించడం లేదు..
తాజాగా షేర్ చేసిన పిక్స్ లో ఎద అందాలతో మాత్రమే కాకుండా బ్యాక్ అందాలతో కూడా ఆకట్టుకుంది.. ఈ ఫోటోలలో ఈమె చూపుల బాణాలు యూత్ కు డైరెక్ట్ గా గుచ్చుకుంటున్నాయి.. ఇక ఈమెకు ఎంత గ్లామర్ ఉన్న హీరోయిన్ గా మాత్రం స్టార్ స్టేటస్ అందుకోలేక పోయింది.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మొత్తంగా 40 సినిమాల్లో చేసింది..
ఇప్పుడు ఈమెకు అవకాశాలు లేక ఇలా ఫోటో షూట్స్ చేసుకుంటూ గడుపుతుంది. ప్రస్తుతం అయితే శ్రద్ధ దాస్ బుల్లితెర మీద అలరిస్తుంది.. ఢీ డ్యాన్స్ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తూ తన పాపులారిటీ మరింత పెంచుకుంటుంది.. ఈ షో తర్వాతనే ఈమెకు మరింత పేరు వచ్చింది అని చెప్పాలి.
View this post on Instagram






