35.7 C
India
Thursday, June 1, 2023
More

  Shriya Glamour : మళ్ళీ అందాల విందుతో రెచ్చిపోయిన శ్రీయ.. ఈసారి ఏకంగా అలాంటి యాంగిల్స్ లో..

  Date:

  Shriya Glamour
  Shriya Glamour

  Shriya Glamour : దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే శ్రీయ శరన్ తెలుగు తెర మీద తిరుగులేని స్టార్ డమ్ ను అనుభవిస్తూ.. స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.. వరుస అవకాశాలు అందుకుని సూపర్ హిట్స్ ను ఎన్నో తన ఖాతాలో వేసుకుంది.. అలాగే పెళ్లి చేసుకుని కూతురు పుట్టిన తర్వాత శ్రీయ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా కెరీర్ లో దూసుకు పోతుంది..

  ఇప్పటికి కూడా స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ వస్తే తప్పకుండ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటుంది.. ఇదిలా ఉండగా ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ప్రతీ రోజు సోషల్ మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తుంది..

  మరి తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని బోల్డ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ చూసి నెటిజెన్స్ కళ్ళు తేలేస్తున్నారు.. ఈ వయసులో కూడా ఈమె అందం చూసి నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు..  లేటు వయసులో ఘాటు అందాలకు కుర్రకారు కూడా ఫిదా అవ్వాల్సిందే..  ఈసారి ఏకంగా రకరకాల బోల్డ్ యాంగిల్స్ లో శ్రీయ హాట్ అందాలు చూపించి రెచ్చిపోతుంది.. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

  ఇక శ్రీయ శరన్ పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా హవా చూపించిన విషయం తెలిసిందే.. ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్లను అందుకోలేక పోతున్న అడపాదడపా మాత్రం ఈ అమ్మడిని వరిస్తూనే ఉన్నాయి.. గత ఏడాది గమనం, ఆర్ఆర్ఆర్, దృశ్యం 2 సినిమాలతో అలరించిన ఈమె ఈ ఏడాది ఉపేంద్ర కబ్జా సినిమాలో నటించింది.. ఇప్పుడు కూడా పలు సినిమాల్లో నటిస్తుంది.

   

  View this post on Instagram

   

  A post shared by Shriya Saran (@shriya_saran1109)

  Share post:

  More like this
  Related

  మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

    ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

  ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

    మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

  మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

  మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

  సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  శ్రియ ఘాటు అందాలు.. టాప్ యాంగిల్ లో పరువాల విందు..

  Shriya : టాలీవుడ్ లో దశాబ్దానికి పైగానే టాప్ హీరోయిన్ గా...