
Shriya Saran photos whole in the top angle : శ్రియ శరన్.. ఈ పేరు ప్రతీ ఒక్కరికి పరిచయమే.. ఈమె ఇప్పుడు కాదు గత రెండు దశాబ్దాలుగా తెలుగు తెర మీద తిరుగులేని స్టార్ డమ్ ను అనుభవిస్తుంది.. అప్పట్లో స్టార్ హీరోలందరితో వరుస అవకాశాలు అందుకుని సూపర్ హిట్స్ ను ఎన్నో తన ఖాతాలో వేసుకుంది..
దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించడం అంటే మామూలు విషయం కాదు.. ఇప్పటికే సీనియర్ హీరోల పక్కన వరుస అవకాశాలు అందుకుంటుంది..అలాగే పెళ్లి చేసుకుని కూతురు ఉన్నప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకు పోతుంది..
అంతేకాదు స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ వస్తే తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటుంది..
ఇదిలా ఉండగా ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ప్రతీ రోజు సోషల్ మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తుంది..
మరి తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ చూసి నెటిజెన్స్ కళ్ళు తేలేస్తున్నారు.. ఈ వయసులో కూడా ఈమె అందం చూసి నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.. మరి శ్రీయ శరన్ లేటెస్ట్ పిక్స్ మీకోసం.
View this post on Instagram