Shriya Stunning Looks :
సీనియర్ హీరోయిన్స్ గ్లామర్ ఆరబోయాలంటే కాస్త జంకుతారు.. ఎందుకంటే వారు ఆ స్టేజ్ దాటేసి ఉంటారు కాబట్టి అందాల విందును పక్కన పెట్టేసి నటన పరమైన రోల్స్ కోసం ట్రై చేస్తుంటారు.. అయితే సీనియర్ గ్లామర్ బ్యూటీ శ్రీయ శరన్ మాత్రం హద్దులు లేకుండా అందాల ఆరబోత చేస్తుంది. లేటు వయసులో ఘాటు అందాలతో ఈ భామ రెచ్చిపోతుంది.
ఈ భామ ఇప్పుడు కాదు గత రెండు దశాబ్దాలుగా తెలుగు తెర మీద తిరుగులేని స్టార్ డమ్ ను అనుభవిస్తూ.. స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.. వరుస అవకాశాలు అందుకుని సూపర్ హిట్స్ ను ఎన్నో తన ఖాతాలో వేసుకుంది.. ఇప్పటికి కూడా సీనియర్ హీరోల పక్కన వరుస అవకాశాలు అందుకుంటుంది.. అలాగే పెళ్లి చేసుకుని కూతురు పుట్టిన తర్వాత శ్రీయ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా కెరీర్ లో దూసుకు పోతుంది..
ఈ భామ పెళ్ళై కూతురు ఉన్న కూడా గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గించలేదు.. ఒక వైపు స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటూనే.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ప్రతీ రోజు ఎప్పటికప్పుడు తన కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తుంది..
మరి తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన హాట్ హాట్ అందాలకు అందరు ఫిదా అవుతున్నారు.. తాజాగా ఈమె ఎద అందాలనే హైలెట్ చేస్తూ ఘాటు అందాల ఆరబోత చేసింది.. ఈ భామ ఎద అందాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది.. దీంతో ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. శ్రీయ శరన్ లేటెస్ట్ స్టన్నింగ్ లుక్స్ మీ కోసం..