
Sid Sriram Music : ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ అమెరికాలోని ట్రెంటన్లో సందడి చేయనున్నారు. ‘ఆల్ లవ్.. నో హేట్ యూఎస్ఏ టూర్-2023’ పేరుతో తనదైన శైలిలో మ్యూజిక్ హంగామా చేయనున్నారు. సెప్టెంబర్ 10న ట్రెంటన్ లోని క్యూర్ ఇన్సూరెన్స్ ఏరియా (Cure Insurance Area)లో సిద్ శ్రీరామ్ మ్యూజిక్ కార్యక్రమం జరుగనుంది.
సాయంత్రం 6గంటలకు గేట్స్ ఓపెన్ చేయబడుతాయని.. షో టైమ్ 7 గంటలకు ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు. టికెట్ బుకింగ్స్ మరియు స్సాన్సర్ షిష్ కోసం Magic of SID SRIRAM Call Sunil Hali or Msg on 848.247.9911 or 917-692-2326 సంప్రదించాలని కోరారు.