39.9 C
India
Tuesday, April 21, 2026
More

    అమెరికాలో సింగర్ సునీత.. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందట..

    Date:

    sunitha
    sunitha

    సునీత తీసుకున్న ఒక్క స్టెప్ ఆమె జీవితంతో పాటు పిల్లల జీవితాలను కూడా మార్చింది. ఆమె ఇప్పుడు ఆనందంగా జీవిస్తుందట. మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న ఆమె ఇప్పుడు చాలా సంతోషంగా గడుపుతుందట. సునీత మొదటి వివాహం జరిగిన తర్వాత కొన్ని రోజులు వారి వైవాహిక జీవితం బాగానే నడిచింది. ఒక కూతురు, కొడుకు పుట్టాక ఆమె భర్తతో తీవ్ర మనస్పర్థలు వచ్చాయి. మానసికంగా, ఆర్థికంగా ఇద్దరు ఒత్తిడి ఎదుర్కొన్నారు. దీంతో చేసేదేంలేక విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చాలా కాలం పిల్లలతో కలిసి ఆమె ఒంటరిగా గడిపారు. ఆ తర్వాత ఆమె జీవితంలోకి రామ్ ప్రవేశించాడు. రామ్ తో సునీతకు చాలా కాలం నుంచి పరిచయం ఉంది.

    వృత్తిలో భాగంగా వారు తరుచూ కలుసుకుంటూ ఉండేవారట. అయితే విడాకులు తీసుకొని పిల్లలతో ఒంటిరి జీవితం గడుపుతున్న సునీతకు రామ్ లాక్ డౌన్ సమయంలో ప్రపోజ్ చేశాడట. పెళ్లి చేసుకుందాం అని కూడా కోరాడట. అయితే సునీత మాత్రం మా కుటుంబ సభ్యులతో చర్చించి చెప్తానని రామ్ కు చెప్పింది. ఆ తర్వాత సునీత కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడం ఆమె నిర్ణయం చెప్పడం వెంట వెంటనే జరిగిపోయాయి. రామ్-సునీత నిశ్చితార్థం జరిగింది. 2021లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహానికి చిత్ర సీమలోని ప్రముఖులు హాజరయ్యారు.

    sunitha
    sunitha

    రెండో వివాహం చేసుకునే వరకు సునీతకు 42 సంవత్సరాలు వయస్సు. దాదాపు పెళ్లీడుకువచ్చిన కొడుకులు ఉన్నారు. చాలా మంది ఈ విషయం గురించి ప్రస్తావించగా పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలన్నా ఒక తోడు కావాలి. వారు పెళ్లి చేసుకొని వెళ్లిపోతే నాకు చివరి వరకు ఒక తోడు కావాలి కదా అందుకే పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది సునీత. తన నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని కూడా కోరింది ఆమె. రామ్ తో వివాహం ఆమె కలలను నెరవేరస్తుంది. సునీత కొడుకు ఆకాష్ ను హీరోగా చేస్తూ ఒక సినిమా తీయనున్నారు. ఈ సినిమాను మ్యాంగో బ్యానర్ లో రామ్ స్వయంగా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది.

    ప్రస్తుతం సునీత అమెరికాలో ఒక కాన్సర్ట్ కు అటెండ్ అయ్యారు. ఆమె వెళ్తున్న లొకేషన్స్, కాన్సర్ట్ పిక్స్ సోషల్ మీడియా వేదికగా ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తున్నారు సునీత. తన జీవితం రామ్ వచ్చిన తర్వాత పూర్తిగా మరిందని చెప్తుంది. ఇప్పుడు ఆమె ఏ బాధలు లేక ఆనందంగా ఉన్నారట.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Exit USA : అమెరికా నుంచి తరలిపోతున్నారు..

    Exit USA : అమెరికాలో రాజకీయ అస్థిరత, ట్రంప్ విధానాల ప్రభావంతో అక్కడి...

    H-1B visas : హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్: 85 వేల కోటాకు 3.4 లక్షల రిజిస్ట్రేషన్లు

    H-1B visas : అమెరికాలో విదేశీ నిపుణులకు అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ...

    America : అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఇది గొప్ప ఊరట

    America : ఇటీవల అమెరికా అధికారులు రద్దు చేసిన విద్యార్థి వీసాల (F-1)పై...

    America : అమెరికాలో వ్యాపిస్తున్న మరో మహమ్మారి

    America : అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రస్తుతం మీజిల్స్ వ్యాప్తి తీవ్రంగా ఉంది....