Sri Reddy వివాదాస్పద భామగా పేరు తెచ్చుకుంది శ్రీరెడ్డి.. ఈమె పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో లేరు అనే చెప్పాలి.. శ్రీరెడ్డి ముందు నుండి వివాదాల తోనే పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే వివాదాలతో అడుగు పెట్టింది.. ఎప్పుడు ఎవరిపై ఎలాంటి కామెంట్స్ చేస్తుందో చెప్పాల్సిన పని లేదు..
శ్రీరెడ్డి ఇప్పటికే చాలా సార్లు తన నోటికి పని చెప్పింది.. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఉద్యమం చేసి బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత ఈ భామ తనకు సంబంధం లేని విషయాలపై సంచలన కామెంట్స్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ తో పిచ్చెక్కిస్తుంది. ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్ధం కావడం లేదు..
పవన్ ను తిట్టాలనుకుని ఏదేదో చేస్తుంది.. పవన్ రెండవ విడత వారాహి యాత్ర చంద్రబాబు ఒత్తిడి వల్ల ఆగిపోయింది అంటూ టాక్ రాగా శ్రీరెడ్డి ఇప్పుడు రంగంలోకి దిగింది.. ఒక వీడియోను రిలీజ్ చేస్తూ దారుణంగా రెచ్చిపోయింది.. ఒరేయ్ పవన్ నీ ప్యాకేజ్ నీకు వస్తే చాలా నీ వెనకాల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి.. ఆడవారిని వాడుకోవడం తప్ప నీకు ఏం చేతకాదు..
ఒక పని చెయ్.. నాతొ పడుకుని పిల్లల్ని కను.. వారిని రాజకీయాల్లోకి పంపిద్దాం.. నీకు అది తప్ప ఇంకేం చేతకాదు అంటూ రెచ్చిపోయి బూతులతో ఊగిపోయింది. ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చెత్త ఎందుకు వాగుతున్నావ్ అంటూ అమ్మడిని ఉతికి ఆరేస్తాం అంటున్నారు.