35.9 C
India
Monday, May 12, 2025
More

    Earth Rotation : నెమ్మదించిన భూభ్రమణం.. రోజు నిడివి మారుతుందా?

    Date:

    Earth Rotation
    Earth Rotation

    Earth Rotation : భూభ్రమణం నెమ్మదించిందని, ఫలితంగా రోజు నిడివి మారుతుందని అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెపుతున్నారు. గ్రీన్ లాండ్, అంటార్కిటికాలో మంచు వేగంగా కరుగుతుండడం వల్ల భూభ్రమణం నెమ్మదించిందని, ఇది సమయంపై ప్రభావం చూపబోతున్నదని ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడైంది. తాజాగా సదరన్ కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు ఇందుకు సంబంధించి కొత్త విషయం తెలిపారు.

    భూమి ఉపరితలంతో పోలిస్తే అంతర్భాగం (ఇన్నర్ కోర్) భ్రమణం మందగించిందని వీరు ఒక అధ్యయనంలో తేల్చారు. ఇనుము, నికెల్ తో కూడి భూమి ఇన్నర్ కోర్ భ్రమణం చాలా దశాబ్దాల తర్వాత 2010 నుంచి మందగించిందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డంకన్ అగ్ న్యూ తెలిపారు. ఫలితంగా రోజు నిడివిలో సెకనులో ఒక భాగం మేర మారొచ్చని పేర్కొన్నారు. భూకంపాల ద్వారా సంభవించే తరంగాలపై చేసిన ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘నేచర్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి.

    Share post:

    More like this
    Related

    Star Hero : స్టేజి మీదనే కుప్పకూలిపోయిన స్టార్ హీరో..

    Star hero vishal : తమిళ సినీ నటుడు విశాల్ ఆదివారం తమిళనాడులోని...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...

    Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుందా..?

    Mahesh Babu : ప్రస్తుతం మహేష్ బాబుతో రూపొందుతున్న అంచనాల సినిమా కూడా...

    Hit 3 collections : నాని హిట్ 3 కలెక్షన్స్, 11 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

    Hit 3 collections : నాని నటించిన హిట్ 3 సినిమా 11...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Earthquake : భూకంప భయం : అపార్ట్ మెంట్ వాసులకు తెలుగురాష్ట్రాల్లో హైఅలెర్ట్

    Earthquake : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్, అమరావతి వంటి నగరాల్లోని...

    Earthquake : భారతదేశంలో కొత్తగా గుర్తించబడిన భూకంప కేంద్రాలు.. వాటి ప్రభావ ప్రాంతాలు

    Earthquake Places India : భారతదేశం భౌగోళికంగా భూకంపాలు సంభవించే ప్రాంతంలో ఉంది....

    Earthquake : మయన్మార్, థాయిలాండ్ అతలాకుతలం: వేలల్లో మృతులు, కొనసాగుతున్న సహాయక చర్యలు

    Earthquake : భారీ భూకంపం కారణంగా మయన్మార్, థాయిలాండ్ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి....

    Earthquake : సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద ఊగిపోయిన భూకంపం.. వైరల్ వీడియో

    Earthquake : ములుగు జిల్లా మేడారం సమ్మక్క గద్దె వద్ద భూకంపం దృశ్యాలు...