24 C
India
Sunday, October 11, 2026
More

    Gurrampati Devender Reddy : గుర్రంపాటి ట్వీట్‌పై ఏపీలో ప్రకంపణలు! ఇంతకీ ఏమన్నారంటే..?

    Date:

    Gurrampati Devender Reddy :

    రాజకీయాల్లో శాశ్వత విత్రుడు, శాశ్వత శత్రువు అనేవారు ఉండరు. వారి వారి పార్టీ, వ్యక్తిగత అవసరాలను బట్టి మారుతుంటారు. అలాగే మారాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.ఐదేళ్ల కింద మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన చంద్రబాబుకు ఎంతటి గతి పట్టిందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలా కాకుండా కలిసి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. కేంద్రం ఏ అంశాన్ని తెచ్చినా సమర్థిస్తున్నారు. బీజేపీతోనే కలిసి నడుస్తామని చెప్తున్నారు. అందుకే రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము విషయంలో కూడా బీజేపీకే సపోర్ట్ గా ఓటు వేశారు.

    అయితే ప్రస్తుత ఐదేళ్ల నుంచి వైఎస్ జగన్ కేంద్రంతో సక్యతగా ఉంటున్నారు. అంటే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నరన్నమాట. రాష్ట్రపతి అభ్యర్థికి కూడా ఫుల్ సపోర్ట్ చేసింది వైసీపీ. ఇక ప్యాకేజ్ విషయంలో కూడా తమ కోరికలను సాధించుకుంటున్నారు వైఎస్ జగన్. మొన్నటికి మొన్న బుండేల్‌ఖండ్ తరహాలో రూ. 22వేల కోట్ల ప్యాకేజీని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం తీసుకువచ్చారు. ఇలా కేంద్రంతో సక్యతగా ఉంటూ రాష్ట్రానికి మంచి మంచి ప్రమోజనకరమైన ప్రాజెక్టులను తెస్తున్నారు జగన్.

    రీసెంట్ గా నిర్వహించిన ఎన్డీయే కూటమికి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించలేదని బీజేపీ పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చింది. దీనిపై రాష్ట్రంలో ప్రకంపణలు మొదలయ్యాయి. ఇక రాష్ట్రంలో ఎన్నికలకు దాదాపు సంవత్సరం కూడా గడువు లేదు. దీంతో చంద్రబాబును బీజేపీ కలుపుకోకపోవడంపై ఏపీలో చర్చ జరుగుతోంది. ‘ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడు చేసిన శ్రమ వృథా అయ్యింది అంటూ పచ్చ (టీడీపీ అనుకూల మీడియా) మీడియా పాపం ఘోషిస్తుంది’ అంటూ ఏపీ చీఫ్ డిజిటల్ డైరెక్టర్, సోషల్ మీడియా ఇన్ చార్జి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ట్వీట్ చేశాడు. గుర్రంపాటి ట్వీట్ పై నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు.

    https://twitter.com/DevendraReddyG/status/1677366556790243333

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related