Sreemukhi :
శ్రీముఖి ఇప్పుడు టాప్ గేర్ లో దూసుకుపోతోంది. బుల్లితెరపై ఆమె చేస్తున్నన్ని ప్రోగ్రామ్స్ ఎవరూ చేయట్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఆ స్థాయిలో ఉండటానికి అంత కష్టపడింది. పటాస్ షోతో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీముఖి కెరీర్ ఇప్పుడు పటాస్ లాగా ఉంది. ఏ ఛానెల్ పెట్టినా సరే ఆమెనే కనిపిస్తోంది. ఏ ప్రోగ్రామ్ అయినా సరే యాంకర్ గా శ్రీముఖినే ఉంటుంది.
ఎందుకంటే శ్రీముఖి ఎక్కడుంటే ఆ షో మంచి రేటింగ్స్ సంపాదిస్తోంది. కాన్సెప్ట్ డల్ గా ఉన్నా సరే తన యాంకరింగ్ తో షోలను హిట్ చేస్తోంది శ్రీముఖి. అందుకే చాలామంది ఆమెను ముందు ఆప్షన్ గా పెట్టుకుంటున్నారు. ఆమె దెబ్బకు మిగతా యాంకర్లు బెంబేలెత్తిపోతున్నారు. దాదాపు ఐదారు షోలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ.
ఒక రకంగా సుమను మించి షోలు చేస్తోంది. ఆఫర్లు ఎలా పట్టాలో శ్రీముఖికి బాగా తెలుసు. అయితే ఆమెకు ఇంతగా ఆఫర్లు రావడానికి ముఖ్య కారణం ఆమె చేస్తున్న హార్డ్ వర్క్. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ ను ఆమె బాగా యూజ్ చేసుకుంది. అందుకే వరుస పెట్టి ప్రోగ్రామ్స్ చేస్తోంది. అయితే ఎన్ని షోలు చేసినా.. గ్లామర్ ఉండాలని ఆమె కూడా డిసైడ్ అయింది.
అందుకే కష్టపడి మరీ సన్నబడింది. ఇక సన్నబడ్డప్పటి నుంచి అందాలు కూడా బాగానే ఆరబోస్తుంది. తాజాగా వెకేషన్ కు వెళ్లిన శ్రీముఖి.. అక్కడ దిగిన హాట్ పిక్స్ ను షేర్ చేసింది. ఇందులో ఆమె థండర్ థైస్ తో పిచ్చెక్కించేసింది. ఇందులో హాట్ ఎద పరువాలను కూడా బయట పెట్టేసింది.






