Srimukhi : ఒకప్పుడు యాంకర్స్ అంటే వాక్ చాతుర్యం ఉంటే చాలు అనుకునే వారు.. సుమ వరకు కూడా ఇలాగే మైంటైన్ చేసారు.. అయితే సుమ తర్వాత ఇండస్ట్రీ లోకి యాంకర్ గా అడుగు పెట్టిన వారంతా మెల్లమెల్లగా గ్లామర్ బాట పట్టారు. ఇప్పుడు ఉన్న యాంకర్ లలో ఒక్కరంటే ఒక్కరు కూడా పద్ధతిగా కనిపిస్తున్న వారు లేరు..
అందరు గ్లామర్ తో మెప్పిస్తూనే యాంకరింగ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా మారిపోవడంతో యాంకరింగ్ తో పాటు కాస్తంత గ్లామర్ విందు కూడా అందిస్తున్నారు. మరి టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న యాంకర్ లలో శ్రీముఖి ఒకరు..
చెప్పాలంటే ఈ భామ మిగతా యాంకర్స్ కంటే కాస్త లీడ్ లోనే దూసుకు పోతుంది.. ఈ భామ ప్రజెంట్ టీవీ షోలకు మాత్రమే కాదు సినిమాల ఈవెంట్స్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. స్టార్ యాంకర్ గా మారిపోయిన తర్వాత ఈ భామకు సినిమాల్లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి..
ఇక ఈ భామ అందాల డోస్ పెంచేసినట్టే అనిపిస్తుంది. హీరోయిన్ లను మించిన హాట్, స్పైసి గ్లామర్ తో రెచ్చిపోతుంది.. ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే శ్రీముఖి మరోసారి తన అందచందాలను చూపిస్తూ కుర్రకారుకు వల విసిరింది.
డిజైనర్ డ్రెస్ లో తన అందచందాలతో పాటు మత్తెక్కించే చూపులతో కూడా మతి పోగొడుతున్న ఈ భామ యూత్ ను అలా కట్టి పడేస్తుంది. మరి శ్రీముఖి లేటెస్ట్ హాట్ అందాల ఆరబోతకు సంబంధించిన ఫోటోలను మీరు కూడా చూసేయండి..Srimukhi Anchor images viral