29.3 C
India
Tuesday, February 10, 2026
More

    SRH defeat in IPL : ఐపీఎల్ లో ఎస్ఆర్ హెచ్ ఓటమి కి కారణం ఏంటో తెలుసా..?

    Date:

    SRH defeat in IPL
    SRH defeat in IPL
    SRH defeat in IPL : ఐపీఎల్ 16 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా విఫలమైంది.  వాడిన 14 మ్యాచుల్లో కేవలం నాలుగింటిని గెలుచుకుంది. టోర్నీలో మొదటి  ఐదు వరుస పరాజయాలతో ప్రారంభించిన  ఢిల్లీ క్యాపిటల్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే మెరుగ్గా నే ఉంది.
    ఏటేటా సన్రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మరీ పేలవంగా తయారవుతున్నది‌ అయితే ఈ సీజన్లో జట్టు నిర్ణయాలు కలిసిరాలేదు. కోట్లు పోసి యాజమాన్యం కొనుక్కున్న ఆటగాళ్లు సత్తా చూపలేదు. ఉమ్రాన్ మాలిక్ విఫలమవూతున్నా కొనసాగించడం అతి పెద్ద తప్పుగా అంతా అనుకుంటున్నారు. బ్యాట్స్ మన్, బౌలర్లు సమష్టిగా విఫలమయ్యారు. అయితే వచ్చే సీజన్లోనైనా సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి మారాలంటే కోచింగ్ టీమ్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. సన్రైజర్స్ ఓనర్ కావ్య ఆ దిశగా దృష్టి పెడితే బాగుంటుంది. సరైన సమయంలో వాషింగ్టన్ సుందర్ కూడా లేకపోవడం హైదరాబాద్కు కలిసి రాలేదు.
     ఐపీఎల్ 16 సీజన్ చెన్నై సూపర్ కింగ్ గెలుచుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ పై ఆఖరి బంతికి ఫోర్ కొట్టి విజయం సాధించింది. అయితే సిఎస్కే విజయం వెనుక ఒకే ఒక్కడి శ్రమ పట్టుదల కృషి ఉందనేది అందరి మాట జట్టును సమష్టిగా నడిపించడంలో ఆ ఒక్కడు విజయవంతం అయ్యాడని అంతా అనుకుంటున్నారు జట్టు వెనుకబడినప్పుడల్లా తానే ముందుండి నడిపించడంలో ఇప్పటికే పలుమార్లు ఆ యోధుడికి ఎంతో పేరుంది ఇప్పుడు కూడా అదే చేశాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP IPL : ఐపీఎల్ లో మరో తెలుగు టీం.. ఏపీ సీఎం జగన్ ‘మెగా’ ప్లాన్!

    AP IPL : తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు ఇది కిక్కెక్కించే...

    Dhoni The Leader : జట్టుకు నాయకుడంటే ధోనినే.. ఇది అందరి మాట!

    Dhoni the leader : ఐపీఎల్ 16 సీజన్ చెన్నై సూపర్ కింగ్...

    Dhoni good bye : ఐపీఎల్ కు ధోనీ గుడ్ బై? ఈ రోజే అఖరి మ్యాచ్!

    Dhoni good bye : ఐపీఎల్ 16 వ సీజన్ నేటితో...

    ముంబై ఇండియన్స్ ద్వారా అంబానీ కుటుంబానికి భారీ ఆదాయం

    ఐపీఎల్ లో ఫ్రాంచైజీలకు పంట పండుతుంది. భారీగా డబ్బులు రావడం కామనే....