Sri Reddy : శ్రీరెడ్డి పేరు చెప్పగానే కాంట్రవర్సీ అనే పదం గుర్తుకు వస్తుంది.. ఈమె ప్రతీ మాట, ప్రతీ పని ఒక వివాదం రేపుతుంటుంది అనే విషయం అందరికి తెలిసిందే.. శ్రీరెడ్డి ముందు నుండి వివాదాల తోనే పాపులర్ అయ్యింది. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడమే వివాదాలతో అడుగు పెట్టింది.. అప్పటి నుండి తన పద్ధతి మార్చుకోకుండా అలానే వ్యవహరిస్తోంది.
అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఉద్యమం చేసి బాగా ఫేమస్ అయ్యింది. అయితే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా ఫేమ్ అవ్వాలని ఇండస్ట్రీ లోకి వచ్చి ఆ వివాదం తర్వాత ఎటూ కాకుండా పోయింది.. తనకు సంబంధం లేని విషయాలపై సంచలన కామెంట్స్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. స్టార్ హీరోలపై, డైరెక్టర్లపై అమ్మడు చేసిన అనవసరమైన కామెంట్స్ వల్ల ఈమెను బ్యాన్ చేసారు..
అయినా ఈమె మాత్రం కామెంట్స్ ఆపలేదు.. ఈ భామ తాజాగా హీరోయిన్స్ పై చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి. కత్తిలాంటి ఫిజిక్ లేకపోయినా మీరెలా స్టార్ హీరోయిన్స్ అయ్యారు.. ముందు వెనుక ఏమైనా ఉన్నాయా.. అసలు నా ముందు మీరెంత.. నేను కనుక మ్యాకప్ వేసుకుని షో చేస్తే మీరంతా ఎందుకు పనికి రారు..
నేను కనుక అందాల విందు చేస్తే నా ఫిజిక్ ముందు మీరు వెనుకబడి పోతారు.. నేను చాలా సెక్సీగా ఉంటా.. నా ఫిజిక్ మీకు లేనే లేదు.. నిమ్మకాయలు, ద్ర్క్షా కాయలు అంటూ ఈమె చేసిన దారుణమైన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈ కామెంట్స్ చేస్తూ టీషర్ట్ పైకి ఎత్తి క్లివేజ్ మొత్తం చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.. మరి దీన్ని బట్టి చూస్తుంటే అమ్మడికి పిచ్చి ముదిరి పాకాన పడినట్టు అనిపిస్తుంది.