32.3 C
India
Thursday, April 25, 2024
More

    Sri Satya : ట్రెండీ లుక్స్ లో శ్రీసత్య.. మై మరిపించిన బిగ్ బాస్ బ్యూటీ

    Date:

    Sri satya
    Sri satya

    Sri Satya : మంగళంపల్లి శ్రీసత్య మన తెలుగు అమ్మాయని చాలా మందికి తెలుసు. విజయవాడలో పుట్టిన శ్రీసత్య హైదరాబాద్ లో సెటిలైంది. చదువు మాత్రం విజయవాడలోనే కొనసాగించింది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (BBM) చేసిన శ్రీసత్య ఆ తర్వాత హైదరాబాద్ కు వచ్చింది. అక్కడే తనను తాను పరీక్షించుకోవాలని అనుకుంది. బుల్లితెరపై అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో వెండితెర ఛాన్స్ లభించింది. నేను శైలజ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్లి బాగా ఫేమ్ అయ్యింది.

    తెలుగు బిగ్ బాస్ సీజన్ 6లో అలరించిన కంటెస్టెంట్లలో శ్రీసత్య ఒకరు. హౌజ్ లోకి వెళ్లిన ఆమె చివరి వరకు మెప్పించారు. ఒక దశలో ఆమెనే సిజన్ 6 విన్నర్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితులు మారోలా మారాయి. ఈ షోలో శ్రీహాన్ విషయంలో శ్రీసత్య కాన్సట్రేషన్ చూపుతుందని శ్రీహాన్ లవర్ సిరి హనుమంతుతో వాదనలు కూడా జరిగాయని వార్తలు వచ్చాయి. గెస్ట్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి హనుమంతు శ్రీహాన్ విషయంలో శ్రీసత్యపై ఫైర్ అయ్యిందని తెగ వార్తలు వచ్చాయి.
    ఇంకా శ్రీ సత్య ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా చేస్తున్న నాన్ ఫిక్షన్ షో సూపర్ క్వీన్ లో పాల్గొన్నారు. ఇవన్నీ పక్కన ఉంచితే సోషల్ మీడియాలో ఎప్పటికీ యాక్టివ్ గా ఉంటుంది. ట్రెండీతో పాటు గ్లామర్ ఫొటోలు పెడుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. ఈ మధ్య ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలు ట్రెండీ గా కనిపించాయి. ఈ పిక్ లు జై స్వరాజ్య వీక్షకుల కోసం..

    Share post:

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Pushpa 2 First single : పుష్ప 2: ది రూల్: ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    Pushpa 2 First single : అల్లు అర్జున్ నటించిన పుష్ప...

    CM Ramesh : బీఆర్ఎస్ కంటే వైసీపీ వేగంగా ఖాళీ.. సీఎం రమేశ్ సంచలన కామెంట్..

    CM Ramesh : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏక...

    Counselor Camp : ఏప్రిల్ 27న వర్జీనియాలో కౌన్సిలర్ క్యాంప్

    Counselor Camp : భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ DC VFS...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sri Satya : పొట్టిబట్టల్లో కవ్విస్తున్న శ్రీ సత్య.. హీరోయిన్లను మించి గ్లామర్ షో చేస్తుందిగా.. 

    Sri Satya : ఈ మధ్య బుల్లితెర భామలు కూడా బరితెగిస్తున్నారు.....