16.3 C
India
Sunday, December 7, 2025
More

    Single : శ్రీ విష్ణు ‘సింగిల్’ – టాక్ ఉన్నా, కలెక్షన్స్ సున్నా!

    Date:

    Single
    Single

    Single Movie : యూత్ కి మంచి కనెక్షన్ ఉన్న హీరో శ్రీ విష్ణు తాజా చిత్రం ‘సింగిల్’ ఇవాళ విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం అదిరే ఓపెనింగ్స్ అందుకోలేకపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆక్యుపెన్సీ చాలా తక్కువగా నమోదైంది. నైజాం లో మాత్రం ఓ మోస్తరుగా ఫార్మ్ చూపించినా, మొత్తం మీద కలెక్షన్స్ బిలో యావరేజ్ స్థాయిలో ఉన్నాయి.

    చిన్న సినిమా కావడంతో ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడం, దేశంలో నెలకొన్న పరిస్థితుల వల్ల జనాలు థియేటర్లకు రావడంలో వెనకడుగు వేయడమే కారణమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే బుక్ మై షో లెక్కల ప్రకారం ప్రస్తుతానికి గంటకు మూడు వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి, అంటే మెల్లగా పిక్ అవుతున్న సూచనలు ఉన్నాయి. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం కథ యువతను బాగా ఆకర్షిస్తోందని వినిపిస్తోంది. మరి ఈ పాజిటివ్ టాక్ రెండవ రోజు నుంచైనా కలెక్షన్స్ పెంచుతుందేమో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP VOTERS LIST ఒకే డోర్ నంబర్ ఇంట్లో వందల ఓట్లు

      బందరు నియోజకవర్గంలో ఇంటి నంబరు 14/196లో ఏకంగా 97 ఓట్లు నమోదవడం...