
Sriya Saran Bold : శ్రీయ శరన్ తెలుగు ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికి పరిచయమే.. ఈమె ఇప్పుడు కాదు గత రెండు దశాబ్దాలుగా తెలుగు తెర మీద తిరుగులేని స్టార్ డమ్ ను అనుభవిస్తూ.. స్టార్ హీరోలందరితో ఆడిపాడింది.. వరుస అవకాశాలు అందుకుని సూపర్ హిట్స్ ను ఎన్నో తన ఖాతాలో వేసుకుంది..
దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే శ్రీయ టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించడం అంటే మామూలు విషయం కాదు.. ఇప్పటికి కూడా సీనియర్ హీరోల పక్కన వరుస అవకాశాలు అందుకుంటుంది..అలాగే పెళ్లి చేసుకుని కూతురు పుట్టిన తర్వాత శ్రీయ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా కెరీర్ లో దూసుకు పోతుంది..
అంతేకాదు స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ వస్తే తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటుంది.. ఇదిలా ఉండగా ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ప్రతీ రోజు సోషల్ మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తుంది..
మరి తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని బోల్డ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ చూసి నెటిజెన్స్ కళ్ళు తేలేస్తున్నారు.. ఈ వయసులో కూడా ఈమె అందం చూసి నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.. లేటు వయసులో ఘాటు అందాలకు కుర్రకారు కూడా ఫిదా అవ్వాల్సిందే.. మరి శ్రీయ శరన్ లేటెస్ట్ పిక్స్ మీకోసం.
View this post on Instagram