
Sriya Saran Hot Looks : ఈ మధ్య ముద్దుగుమ్మల అందాల ఆరబోత మరీ శృతిమించి పోతుంది.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వీరు చేసే గ్లామర్ విందు నెటిజెన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టు కుంటుంది. అయితే ఒక్కోసారి వీరి అందాల ప్రదర్శన మరీ శృతి మించడంతో ట్రోలింగ్ తప్పడం లేదు.. పెళ్లి అయిన హీరోయిన్స్ పెళ్లి కానీ భామల్లా అందాల విందు చేస్తున్నారు.
పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా అందాల ప్రదర్శన ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఏకంగా బికినీలు సైతం వేసుకుని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. మరి అలాంటి భామల్లో శ్రీయ శరన్ ఒకరు.. ఈమె పెళ్లి అయ్యి ఒక కూతురు కూడా ఉంది.. అయినప్పటికీ ఈ బ్యూటీ కుర్ర హీరోయిన్ లకు పోటీగా అందాల ఆరబోత చేస్తూ వార్తల్లో నిలుస్తుంది..
దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే శ్రీయ టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించింది. పెళ్లి చేసుకుని కూతురు పుట్టిన తర్వాత శ్రీయ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ చేస్తుంది.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటుంది..
ఇదిలా ఉండగా ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ప్రతీ రోజు నెట్టింట యమ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని బోల్డ్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆ పిక్స్ చూసి నెటిజెన్స్ కళ్ళు తేలేస్తున్నారు.. ఈ వయసులో అది కూడా కూతురు ఉన్నాక ఇంత హాట్ నెస్ అవసరమా అంటూ ఈమెపై ఫైర్ అవుతున్నారు. మరి శ్రీయ బోల్డ్ అండ్ గ్లామరస్ పిక్స్ మీకోసం..
View this post on Instagram