Paluri Srinivas : బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ పాలూరి శ్రీనివాస్ జీ ఆకస్మిక మృతి పట్ల ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విచారం వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులకు, ప్రియ మైన వారికి నా హృదయపూర్వక సాను భూతి తెలియజేశారు. అతని ఆత్మకు శాంతి కలుగాలని ట్విట్టర్ వేదికగా ఆమె కోరారు. బిజెపి పార్టీ కోసం శ్రీనివాస్ ఎంతో కష్టపడ్డారని రాష్ట్ర కార్యాలయం లో కార్యదర్శి గా ఎంతో నిబద్ధత విద్యార్థులు నిర్వహించే వారిని పురందేశ్వరి తెలిపారు.
పార్టీ కార్యాలయంలో ఈ చిన్న కార్యక్రమం జరిగిన అన్ని తానే నిర్వహించే వారిని ఆయన లేని లోటు మరెవరో తీర్చలేరని పురందేశ్వరి తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన శ్రీనివాస్ కుటుంబానికి ఆమెన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శ్రీనివాస్ కుటుంబానికి బిజెపి పార్టీ అండగా ఉంటుందని అధైర్య పడద్దని పరమేశ్వరి కుటుంబానికి భరోసా ఇచ్చారు.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి శ్రీ పాలూరి శ్రీనివాస్ జీ ఆకస్మిక మృతి పట్ల ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విచారం వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులకు, ప్రియ మైన వారికి నా హృదయపూర్వక సాను భూతి తెలియజేశారు. అతని ఆత్మకు శాంతి కలుగాలని ట్విట్టర్ వేదికగా ఆమె కోరారు. బిజెపి పార్టీ కోసం శ్రీనివాస్ ఎంతో కష్టపడ్డారని రాష్ట్ర కార్యాలయం లో కార్యదర్శి గా ఎంతో నిబద్ధత విద్యార్థులు నిర్వహించే వారిని పురందేశ్వరి తెలిపారు.