39 C
India
Thursday, May 14, 2026
More

    Suman daughter : ఆ స్టార్ హీరో కొడుకుతో సుమన్ కూతురు పెళ్లి.. పెద్ద కుటుంబానికే కోడలు కాబోతుందిగా!

    Date:

    suman daughter
    suman daughter

    Suman daughter marriage : ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోల్లో సుమన్ ఒకరు.. ఈయన అప్పట్లో చాలానే సినిమాలు చేసాడు..ఇక హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత విలన్ గా సెటిల్ అయ్యాడు.. గత 45 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా కెరీర్ కొనసాగిస్తున్నాడు.. తమిళ్ సినిమా ద్వారా అడుగు పెట్టిన ఈయన ఆ తర్వాత తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అగ్ర నటుడిగా వెలుగొందాడు..

    అప్పట్లో సుమన్ యాక్షన్ సినిమాలతో పాటు భక్తి సినిమాలను కూడా చేసాడు.. ఇక తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో తన జైలు జీవితం గురించి ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.. నేను జైలుకు ఎందుకు వెళ్లానో అందరికి తెలుసు..ఆ కేసులో నా ప్రమేయం లేకుండా లోపల వేశారు..

    ఆ తర్వాత సుహాసిని, సుమలత అండగా నిలిచారు.. సుమన్ ఇలాంటి చీప్ పనులు చేయడూ అంటూ చేసిన స్టేట్మెంట్ నాకు అండగా నిలిచాయి.. ఇక నా కూతురు అఖిలజ ప్రత్యూష విషయానికి వస్తే.. తనకు యాక్టింగ్ మీద మక్కువ లేదు.. హ్యూమన్ జెనెటిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించింది..

    పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదు.. చదువు మొత్తం పూర్తి అయిన తర్వాత ఆమె పెళ్లిపై ద్రుష్టి పెడతామంటూ చెప్పుకొచ్చాడు. అయితే స్టార్ హీరో కొడుకుతో సుమన్ కూతురు పెళ్లి అంటూ కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇది పక్కన పెడితే సుమన్ డివి నరసరాజు మనవరాలు శిరీషను పెళ్లి చేసుకున్నాడు.. ఈయన ప్రజెంట్ విలన్ క్యారెక్టర్స్ పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అతి త్వరలోనే రాజకీయ ఎంట్రీ కూడా ఉంటుంది అని తెలుస్తుంది.. ఏది ఏమైనా ఈమె సుమన్ కూతురు అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Age of 35 ఏళ్లు దాటితే సంతానం పొందడం కష్టమే!

    Age of 35 : నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది...

    CIBIL score : వరుడి CIBIL స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు!

    CIBIL score : డబ్బు వైపు పరుగెడుతున్న నేటి సమాజంలో అనూహ్య సంఘటన...

    Star hero Son : ఫారిన్ లో కూలి పనికి వెళ్తున్న స్టార్ హీరో కొడుకు.. అయ్యో ఎంత కష్టం వచ్చిందే !

    star hero : మలయాళంలో తనో పెద్ద స్టార్ హీరో. మాలీవుడ్‌లో...