Sunny Leone :
సన్నీ లియోన్.. ఈ పేరు చెప్పిన చాలు కుర్రాళ్ళు పూనకాలతో ఊగిపోతారు.. అంతగా ఈమె పాపులర్ అయ్యింది.. ఈమె ఇండియా సంతతికి చెందిన మహిళ అయినప్పటికీ విదేశాల్లో స్థిరపడడంతో అక్కడ కల్చర్ ఈమెకు అలవాటు అయ్యింది. అంతేకాదు ఈ భామ పోర్న్ స్టార్ గా చీకటి సామ్రాజ్య ప్రేక్షకులకు సుపరిచితం..
ఆ చీకటి రాజ్యంలో ఈ అమ్మడు మకుటం లేని మహారాణిగా ఎదిగింది.. ఇక ఈ భామ పోర్న్ స్టార్ గా అందరి దగ్గర గుర్తింపు పొందిన తర్వాత ఈ ఇమేజ్ నుండి బయట పడేందుకు ప్రయత్నాలు చేసింది.. అప్పటికే ఈమె అందరికి సుపరిచితం..
అందుకే ముందుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈమెపై భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఒక పోర్న్ స్టార్ ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటారు అని ఒక వర్గం వారు ఈమెపై ఫైర్ అయ్యారు. మరి వాటన్నిటిని ఎదుర్కొని ఇప్పుడు ఈ బ్యూటీ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే సందడి మాములుగా ఉండదు.. ఈమెకు దాదాపు 54 మిలియన్ ఫాలోవర్స్ ను మించి ఉండడంతో ఈమె షేర్ చేసిన పిక్స్ నిముషాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈమె బీచ్ లో బికినీ షో చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. గ్లామర్ తో చూపుతిప్పుకోలేకుండా చేసిన ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా చూసి పండుగ చేసుకోండి..