Sunny Leone :
సన్నీలియోన్.. ఈ పేరు చెప్పిన చాలు కుర్రాళ్ళు పూనకాలతో ఊగిపోతారు.. అంతగా ఈమె పాపులర్ అయ్యింది.. ఈమె ఇండియా సంతతికి చెందిన మహిళ అయినప్పటికీ విదేశాల్లో స్థిరపడడంతో అక్కడ కల్చర్ ఈమెకు అలవాటు అయ్యింది. అంతేకాదు ఈమెకు చిన్నప్పటి నుండి పోర్న్ స్టార్ గా అవ్వాలని అధ ఉండేదట.. అందుకే పోర్న్ స్టార్ గా ఎదిగింది..
ఆ చీకటి రాజ్యంలో ఈ అమ్మడు మకుటం లేని మహారాణిగా ఎదిగింది.. ఇక ఈ భామ పోర్న్ స్టార్ గా అందరి దగ్గర గుర్తింపు పొందిన తర్వాత ఈ ఇమేజ్ నుండి బయట పడేందుకు ప్రయత్నాలు చేసింది.. అప్పటికే ఈమె అందరికి సుపరిచితం.. అయినా తనవంతుగా ఆ జీవితాన్ని వదిలేసి కొత్తగా స్టార్ట్ చేసింది.
ముందుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆమె జీవితంపై తీసిన బయోపిక్ సంచలనం రేపింది. తాజాగా ఈమె ఆ సినిమా విడుదల అయ్యి నాలుగేళ్లు అవుతున్న నేపథ్యంలో ఆ మూవీ గురించి మాట్లాడింది. ఆ సినిమాలో ఎక్కడ ఏమిదాచకుండా క్లియర్ గా నా జీవితం గురించి తీశారు. కానీ ఈ సినిమాను మా తమ్ముడు చూడలేదు.
నేనే మా తమ్ముడిని చూడొద్దని చెప్పను.. ఎందుకంటే నా తమ్ముడు నా సెక్స్ సీన్స్ ను చుస్తే బాగోదు అందుకే.. వద్దన్నాను.. నేను ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో లేను.. అది నా గతం.. నేను ఎప్పుడు దీని గురించి పశ్చాత్తాప పడలేదు.. ఎప్పుడు జీవితాన్ని ఆస్వాదించడమే నేర్చుకున్న అంటూ సన్నీలియోన్ చెప్పుకొచ్చింది.