
Supreeta spicy : ఈ మధ్య సినీ స్టార్స్ సందడి మాములుగా ఉండడం లేదు.. హీరోయిన్స్ మాత్రమే ఇది వరకు గ్లామర్ షో చేసే వారు. కానీ ఇప్పుడు అలా కాదు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని హీరోయిన్స్ నుండి సాధారణ అమ్మాయిలంతా తెగ పాపులర్ అవుతున్నారు. మరి ముఖ్యంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పాపులర్ అయిన బ్యూటీలలో సుప్రీత ఒకరు.
ఈమె తన తల్లి సురేఖా వాణి వారసురాలిగా ఇండస్ట్రీ లోకి వచ్చి పాపులర్ అయ్యింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖా వాణి తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుండో ఉంది. అయితే ఈ భామ కూతురే సుప్రీత.. ఈమె ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా నటించక పోయినప్పటికీ పాపులర్ అయ్యింది.

ఈ భామ సోషల్ మీడియా వేదికగా చేసుకుని హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఇక్కడే ఈమె హాట్ హాట్ ఫోటో షూట్స్ వైరల్ అవుతుంటాయి.. ఆ విధంగానే పాపులర్ అయిన ఈమె అందంతో యూత్ ను ఆకటు కుంటుంది..
దీంతో కుర్రాళ్లలో మంచి ఫాలోయింగ్ పెంచుకుని వారి క్రష్ లిస్ట్ లో అయితే చేరిపోయింది. ఇప్పటి వరకు ఈమె షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేసి పాపులర్ బాగానే అయ్యింది. అయిన కూడా ఈమె ఎక్కువుగా అందాల ఆరబోత వల్లనే ఫేమస్ అయ్యింది. అంతేకాదు త్వరలోనే ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా ఈమె తాజాగా అందాల డోస్ పెంచేసినట్టు కనిపిస్తుంది. ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక హాట్ సెల్ఫీని వదిలింది.. ఇందులో ఆమె డీప్ నేక్ టాప్ లో క్లివేజ్ అందాలతో యూత్ కు కనివిందు చేసింది. ఈమె టెంప్టింగ్ అందాలు అందరిని మెస్మరైజ్ చేస్తున్నారు.







