Supritha Naidu :
సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూత్ కు మంచి అందాల విందు లభిస్తుంది. స్టార్ హీరోయిన్ల నుండి బుల్లితెర ముద్దుగుమ్మల వరకు ప్రతీ ఒక్కరూ గ్లామర్ షో చేస్తూ సందడి మాములుగా చేయడం లేదు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందాలతో రెచ్చిపోతూ తెగ పాపులర్ అవుతున్నారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పాపులర్ అయిన బ్యూటీలలో సుప్రీత ఒకరు.
సుప్రీతా అంటే ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఈ భామ సోషల్ మీడియాను రెగ్యురల్ గా ఫాలో అయ్యే వారందరికీ సుపరిచితమే.. తన గ్లామర్ తో యూత్ కు మంచి కిక్ ఇస్తూ ఉంటుంది.. నటి సురేఖా వాణి వారసురాలిగా ఇండస్ట్రీ లోకి వచ్చి సుప్రీత పాపులర్ అయ్యింది.
ఈమె ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా నటించక పోయినప్పటికీ కవర్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో ఫేమస్ అయ్యింది.. తల్లి కూతుర్లు ఇద్దరు అక్క చెల్లెళ్ళులా రెచ్చిపోయి అందాల ఆరబోత చేస్తూ ఉంటారు.
సుప్రీతా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చేసే హాట్ షోతో పాటు రీల్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. మరి తాజాగా ఈ భామ మరో కొత్త రీల్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది.. ఈ రీల్ చేస్తూనే మరోపక్క ఒంగి మరీ అందాల ఆరబోత చేస్తూ రెచ్చిపోయింది. ఎద అందాలతో పాటు థైస్ అందాలను కూడా చూపిస్తూ సుప్రీతా చేసిన రీల్ నెట్టింట వైరల్ అవుతుంది..
https://www.instagram.com/reel/CuZsHm7MRQZ/?igshid=YjgzMjc4YjcwZQ==