24.6 C
India
Thursday, September 28, 2023
More

    Surekhavani : మరో పెళ్ళికి సిద్ధం అవుతున్న సురేఖావాణి.. అందుకే అలాంటి ట్వీట్ చేసిందా?

    Date:

    Surekhavani
    Surekhavani
    Surekhavani : ఇప్పుడు పవిత్ర లోకేష్ – నరేష్ ల జంట ఎంత హాట్ టాపిక్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గత ఐదేళ్లుగా వీరు కలిసి ఉంటున్నట్టు తెలుస్తుంది.. ఈ మధ్యనే వీరు సహజీవనంలో ఉన్నట్టు తెలిసింది. ఈ విషయం లోనే గత కొంత కాలంగా నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచారు.. ఎక్కడ చూసిన వీరి టాపిక్ నే వైరల్ అయ్యింది.. నరేష్ 60 ఏళ్ల వయసులో నాల్గవ పెళ్ళికి సిద్ధం అయ్యాడు.
    ఇక పవిత్ర లోకేష్ కు 40 ఏళ్ల వయసు ఉంది.. ఈ వయసులో వీరిద్దరూ ఈ వయసులో సహజీవనం చేయడం హాట్ టాపిక్ గా నిలిచింది. అంతేకాదు వీరు మళ్ళీ పెళ్లి అనే సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించారు.. వీరు త్వరలోనే వివాహం చేసుకోనున్నారు. ఇదే బాటలో తాజాగా ఆశిష్ విద్యార్థి కూడా నడిచాడు.. ఈయన కూడా 60 ఏళ్ల వయసులో 33 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
    ఈ క్రమంలోనే నటి సురేఖావాణి తాజాగా ఒక పోస్ట్ చేసింది.. ఈమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది.. వీరి పెళ్లిళ్ల మీదనే ఈమె సెటైర్స్ వేసింది.. ఇంస్టాగ్రామ్ లో తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేసింది.. ఇందులో నరేష్, పవిత్ర లని తాజాగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న ఆశిష్ విద్యార్థిని ట్రోల్ చేస్తూ పోస్ట్ చేసింది.
    ముసలోళ్ళందరికి పెళ్లిళ్లు అవుతున్నాయి.. నాకు కావడం లేదు.. అంటూ వాపోతున్నట్టు చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.. సురేఖావాణి భర్త కూడా గత కొద్దీ రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే.. అప్పటి నుండి ఈమె మరో పెళ్లి చేసుకో బోతుంది అనే వార్తలు వైరల్ అవుతున్న ఈమె ఖండిస్తూనే ఉంది..
    పైగా కూతురుతో కలిసి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో అంతా ఇంతా కాదు.. ఈ వయసులో కూడా ఈమె అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తుంది.. అప్పుడప్పుడు వివాదాల్లో నిలుస్తున్న ఈమె తాజాగా మరోసారి వైరల్ పోస్ట్ చేయడంతో ఈమె గురించి టాపిక్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.

    Share post:

    More like this
    Related

    Pallavi Prashanth :  పల్లవి ప్రశాంత్ తల పగలగొట్టిన తోటి కంటెస్టెంట్స్.. ఎలా జరిగిందంటే?

    Pallavi Prashanth : టెలివిజన్ రియాల్టీ గేమ్ షో బిగ్‌బాస్ సీజన్...

    Color Swati : సాయిధరమ్ తేజ్‌‌ను KISS చేసిన కలర్ స్వాతి.. రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

    Color Swati : కలర్స్ పేరుతో మా టీవీలో ప్రసారమైన షో ద్వారా ...

    RRR and Pushpa : ఆర్ఆర్ఆర్.. పుష్ప మూవీస్ నాకు నచ్చలే.. అందులో ఏముంది.. ప్రముఖ నటుడి సంచలన వ్యాఖ్యలు..

    RRR and Pushpa : బాలీవుడ్ సీనియర్ యాక్టర్ నసీరుద్దీన్ షా.. పాన్ ...

    Srinivas Manapragada : శ్రీనివాస్ మానాప్రగడకు అరుదైన గౌరవం

    Srinivas Manapragada : అమెరికాలో ప్రముఖ ఎన్నారై మానా ప్రగడకు అరుదైన...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Surekhavani : అబ్బా.. ఈ వయసులో కూడా సురేఖావాణి ఘాటు అందాల ప్రదర్శన.. మతిపోతుందిగా..

    Surekhavani : సురేఖావాణి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.. ఈమె గత...

    Surekhavani Supritha : ముద్దులు.. హగ్గులతో ముంచేసిన సురేఖ వాణి, కూతురు సుప్రీత.. అతనెవరంటే?

    Surekhavani Supritha : క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా...

    Married second time : తల్లి బాధ చూడలేక రెండో పెళ్లి చేసుకోమంటున్న సుప్రీత.. సురేఖావాణి ఏం చెబుతుందంటే?

    married second time : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. వారిలో...