మరి ఈ ముద్దుగుమ్మలతో తాప్సీ పన్ను ఒకరు.. ఈ భామ ఖాతాలో కూడా బాయ్ ఫ్రెండ్స్ లిస్ట్ భారీగానే ఉంది.. తాప్సీ పన్ను తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ కూడా అవకాశాలు అందుకుంటుంది.. ప్రజెంట్ వరుస ప్లాపులతో ఈమె కెరీర్ సాగుతున్నప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులు ఉన్నాయి..
ఇక ఈ అమ్మడి కెరీర్ ఇలా ఉండగా పర్సనల్ లైఫ్ లో కూడా లవ్ అంటూ ఎందరినో మార్చేసింది. ఈ భామకు ఎవ్వరూ సెట్ అవ్వడం లేదు.. ప్రతీ ఒక్కరి లైఫ్ లో ఉండే విధంగానే ఈమె లైఫ్ లో కూడా కొన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి. మరి తాప్సీ ఎంత మందితో ప్రేమాయణం సాగించింది అంటే.. తాప్సీ ఝుమ్మంది నాదం చేస్తున్న సమయంలోనే మనోజ్ కు ఈమెకు ఎఫైర్ నడుస్తుంది అని వైరల్ చేశారు.
కానీ ఇది నిజం కాదు అని మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత కోలీవుడ్ హీరో ఆర్యతో రెండేళ్ల పటు డేటింగ్ చేసింది. వీరి మధ్య మనస్పర్థల కారణంగా బ్రేకప్ అయ్యింది.. ఆ తర్వాత బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో నడిపినట్టు టాక్ వచ్చిన ఇది అబధ్దం అని తేలిపోయింది. ఆ తర్వాత తాప్సీ మహత్ రాఘవేంద్ర తో రిలేషన్ లో ఉండి ఇతడికి కూడా బ్రేకప్ చెప్పేసింది అని సమాచారం..
ఈ భామ ఆ తర్వాత సంకీప్ సలీంతో కూడా అనుబంధంగా ఉండేది. కానీ వీరి మధ్య ఉన్న రిలేషన్ ఎవ్వరికి తెలియలేదు. ఇక ఇప్పుడు ఈ భామ బ్యాట్మింటన్ ప్లేయర్ మాథియస్ బోయ్ తో డేటింగ్ చేస్తుంది. ఈ విషయాన్నీ ఈ భామ బయట పెట్టేసింది. మరి వీరి రిలేషన్ అయిన పెళ్లి వరకు వెళ్తుందో లేదో చూడాలి..
ReplyForward
|