23.8 C
India
Wednesday, August 12, 2026
More

    Tamanna Vijay Varma : తమన్నా విజయ్ వర్మతో సహజీవనం చేస్తోందా?

    Date:

    Tamanna Vijay Varma
    Tamanna Vijay Varma

    Tamanna Vijay Varma : తెలుగులో స్టార్ హీరోయిన్ తమన్నా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర నటులందరితో కలిసి నటించింది. తనకంటూ ప్రత్యేక శైలిలో నటించి మెప్పించింది. రెండు దశాబ్దాల కెరీర్ లో ఆమెపై రూమర్స్ వచ్చింది తక్కువే. ఆమె ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. భాషా భేదం లేకుండా ఉత్తరాది, దక్షిణాది భాషల్ల చాలా సినిమాల్లో నటించింది. బాహుబళిలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

    కొద్ది రోజులుగా తమన్నా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లు కామ్ గా ఉన్న ఆమె ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో డేటింగ్ చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఈడంతా పోయాక పెళ్లెందుకు ఆకలంతా పోయాక అన్నమెందుకు అనుకుందో ఏమో గానీ సహజీవనానికి ఓకే చెప్పేసిందని అనుకుంటున్నారు.

    2023 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో వారిద్దరు కలిసి ఉండటం చూసి నవ్వుతూ వెళ్లిపోయారు. అప్పుడే అర్థమైంది. వారిద్దరు రిలేషన్స్ లో ఉన్నారని. ఇలా ఇన్నాళ్లు బుకాయించినా ఇప్పుడు దొరికిపోవడంతో ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయింది. నేను సింగిల్ అని అబద్ధాలు చెప్పినా ఎట్టకేలకు దొరికిపోవడంతో ఇక ఏం చెప్పలేకపోతోంది.

    లస్ట్ స్టోరీస్ సీజన్ 2లో విజయ్ వర్మ, తమన్నా జంటగా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరు ఒక్కటయ్యారు. విజయ్ వర్మ తమన్నాకు రక్షణగా ఉంటాడని భావిస్తోంది. ప్రస్తుతం తమన్నా భోళా శంకర్, జైలర్ సినిమాల్లో నటిస్తోంది. భోళా శంకర్ లో చిరంజీవి, జైలర్ లో రజనీకాంత్ సరసన పాత్రలు పోషిస్తోంది. దీంతో ఆమె భవిష్యత్ లో విజయ్ వర్మను పెళ్లి చేసుకోవాలని చూస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamannaah : డేటింగ్ చేసిన వ్యక్తితో పెళ్లెప్పుడు అంటే షాకింగ్ న్యూస్ చెప్పిన తమన్నా

    Tamannaah Marriage : టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో...