TANA Mahasabha 2023 : అమెరికాలో తానా మహాసభలు ఈనెల 7 నుంచి 9 వరకు జరుగనున్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని తానా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలను మినిట్ మినిట్ ప్రసారం చేసేందుకు నిర్వాహాకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఎన్ఆర్ఐలు.. ప్రవాసీ భారతీయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తానా ప్రతినిధులు కోరారు.