33.2 C
India
Monday, February 26, 2024
More

    TDP : టిడిపి కార్యకర్తకు ఘోర అవమానం..స్టేషన్ లో  నగ్నంగా తిప్పిన పోలీసులు? 

    Date:

    TDP activists humiliated by police
    TDP activists humiliated by police

    TDP : ఏపీ అనంతపురం జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. చంద్రమోహన్ అనే వ్యక్తిని పాల్తూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో నగ్నంగా తిప్పిన ఘటన ఆలస్యంగా త్వరలో వచ్చింది. సచివాలయం ముందు ఉన్న తమ పార్టీ జెండాను టిడిపి కార్యకర్త మొహన్ తొలగించి తగలబె ట్టాడని వైసిపి కార్యకర్తలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి కొట్టడమే కాకుండా పోలీస్ స్టేషన్ ఆవరణంలో నగ్నంగా తిప్పిన వీడియో ఇప్పుడు హల్చల్ అవుతుంది.

    ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ అధికారులు రాష్ట్ర ప్రభు త్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఈ సంఘటన చూస్తే మనకు స్పష్టమవుతుంది. వైసిపి కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు పట్ల పోలీసుల ఓవరాక్షన్ ఇప్పుడు బట్టబయలైంది. జెండాను కాల్చాడని టిడిపి కార్యకర్త మోహన్ ను పోలీస్ పిలిపించి తీవ్రంగా కొట్టడమే కాకుండా మరో సారి ఇలా చెయ్యకూడదు అంటూ అందరూ చూస్తుం డగా పోలీస్ స్టేషన్ ఆవరణంలో నగ్నంగా తిప్పా రు.. ఈ సంఘటనపై పోలీసుల అధికారులు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Srutanjay Narayanan IAS : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు ఐఏఎస్.. కోచింగ్ తీసుకోకుండానే 75వ ర్యాంక్

    Srutanjay Narayanan IAS : తల్లిదండ్రులు ఏ రంగంలో ఉంటారో అదే...

    India-Pakistan : పాక్‌కు నీళ్లు బంద్‌.. రావి జలాలన్నీ ఇక మనకే..!

    India-Pakistan : సింధూ ఉప నది రావి జలాలన్నీ ఇక మనమే...

    Team India : ఆ ఇద్దరే కాపాడారు! టీమిండియా సూపర్ విక్టరీ..

    Team India : రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో ఇండియా...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : కోపంతో పెళ్లి కూతురును తోసేసిన వరుడు వీడియో వైరల్..

    Viral Video : వివాహాది క్రతువులో వధూవరులు, బంధువులు సరదాగా ఆటపట్టించుకోవడం...

    Balayya Viral Video : దళితుడిని కొడుతున్న బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో

    Balayya Viral Video : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీనంగా కనిపిస్తున్నాయి....

    Mumbai : మీరారోడ్ ఘటనపై యాక్షన్.. బుల్డోజర్లుతో ఏం చేశారంటే?

    Mumbai : అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మహారాష్ట్రంలోని...

    Viral Video : బైక్ వెనుక రివర్స్ లో కూర్చుని ఫ్లయింగ్ కిస్ లు.. నెటిజన్ల మండిపాటు

    Viral Video : మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుంది. అది వేయి...